ఏకలవ్య మోడల్ పాఠశాల 6వ, 7వ, 8వ & 9వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల: EMRS 6th, 7th, 8th & 9th Entrance Test-2023 Hall tickets Out | Download here..
తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యా సంస్థ, ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకున్నా విద్యార్థులకు అలెర్ట్.. 2023-24 విద్యా సంవత్సరానికి, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న పాఠశాలల్లో 6వ, 7వ, 8వ & 9వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన హాల్ టికెట్లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్ నమోదుచేసి హాల్టికెట్లు డౌన్లోడ్ చేయవచ్చు. ప్రవేశ పరీక్ష(07.05.2023) ఈ నెల 07న నిర్వహిస్తున్నారు.
డైరెక్ట్ గా హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
EMRS 6th, 7th, 8th & 9th Entrance TesT-2023 Hall tickets డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ :: http://emrs-23adm.iyuga.co.in/home.do
- అధికారిక Home పేజి లోని Important Dates క్రింద కనిపిస్తున్న Download Hall Tickets లింక్ పై క్లిక్ చేయండి.
- హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ Date of Birth, Contact Number లను నమోదుచేసి Proceed to View Hall Ticket పై క్లిక్ చేయండి.
- సంబంధిత హాల్టికెట్ ప్రీవ్యూ కనిపిస్తుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకుని భద్రపరచండి.
డైరెక్ట్ గా హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment