TS DHMO MO Recruitment 2023 | జిల్లా ఆరోగ్య శాఖ లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాలు | Download Application here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం నిర్మల్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగి ఉంటే, ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు జిల్లా ఆరోగ్య శాఖ ఆసుపత్రులలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. టీ పోస్టులను కాంట్రాక్ట్/ తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి, నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య :: 15.
పోస్ట్ పేరు :: మెడికల్ ఆఫీసర్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, BAMS అర్హత ను కలిగి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తులు సమర్పించడానికి ముందు క్షుణ్ణంగా చదవండి.
ఎంపిక విధానం:
- అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించి రోల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.52,000/- జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 04.09.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ :: 12.09.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://nirmal.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment