Telangana JOBs: రాత పరీక్ష లేకుండా! ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ District Health Society Recruitment Apply here..
తెలంగాణ ప్రభుత్వం మల్టీ జోన్-1 పరిధిలో డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి రెండూ నోటిఫికేషన్ లు విడుదల:
మొదటి నోటిఫికేషన్ పూర్తి వివరాలు :: ఇక్కడ చదవండి.
రెండవ నోటిఫికేషన్ వివరాలు ఇలా; తెలంగాణ ప్రభుత్వం, జిల్లా కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, మెడికల్ ఆఫీసర్ విభాగంలోని (ఆయుర్వేద/ యునాని) పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు ఆఫ్ లైన్ దరఖాస్తు డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్సైటు సందర్శించవచ్చు. లేదా దిగువ లింక్ పై క్లిక్ చేసి పొందవచ్చు.. అలాగే ఆసక్తి, అర్హత కలిగిన వారు సంబంధిత అర్హత దృవపత్రాల కాపీలను జత చేసి, డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఫీజు చెల్లించి. పోస్టు ద్వారా దరఖాస్తులు చివరి తేదీ కు ముందు చేరే విధంగా పంపించవచ్చు. పోస్టల్ జాప్యానికి సెలక్షన్ కమిటీ ఎలాంటి బాధ్యత వహించదు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 04.
పోస్ట్ పేరు :: మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం/ యునాని).
- పోస్టుల వారిగా ఖాళీల వివరాలు :
- మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) - 02,
- మెడికల్ ఆఫీసర్ (యునాని) - 02.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి BAMS/BUMS డిగ్రీ/ తత్సమాన అర్హతలను కలిగి ఉండాలి అలాగే భారతీయ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 19.03.2022 నాటికీ 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాల మించకూడదు.
- SCs, STs, BCs, E.W.S లకు 05 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
📌 లోకల్ ఏరియా/ రూలర్ రిజర్వేషన్/ తెలంగాణ అభ్యర్థులతో పై ఖాళీలు భర్తీ చేయబడతాయి.
ఎంపిక విధానం:
- ఈ ఎంపికల కు రాత పరీక్ష లేదు.
- మొత్తం మార్కులు 100% ప్రాతిపదికన నిర్వహిస్తారు.
- ఎంపికైన అభ్యర్థుల జాబితా అధికారికి వెబ్సైట్లో ప్రచురించబడుతుంది.
- రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడతారు.
- జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన మెడికల్ ఆఫీసర్ (CAS) లకు రూ.35,000/- ప్రతినెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్టు ద్వారా సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.500/-.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.09.2023 ఉదయం10:00 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.09.2023 సాయంత్రం 05:00 వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా ::
- The District Medical & Health Officer, First Floor, F-25 Block, O/o. Integrated District Offices(IDOC), Kumuram Bheem Asifabad District.
అధికారిక వెబ్సైట్ :: https://asifabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment