ITI తో భారీగా ఖాళీల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష ఫీజు లేదు..
రాత పరీక్ష లేకుండా! ఖాళీల భర్తీ!
10th, ITI అర్హతతో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, భారత ప్రభుత్వానికి చెందిన 'టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్' "అప్రెంటిస్ యాక్ట్ 1961" వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్షిప్ సీట్ల భర్తీకి, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరంపాటు శిక్షణలను అందిస్తూ శిక్షణా కాలంలో.. ప్రతి నెల "అప్రెంటిస్ యాక్ట్ 1961" ప్రమాణాల ప్రకారం స్కాలర్షిప్ రూపంలో జీతాలను చెల్లించనుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించుకోవాలి ఉంటుంది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనాయి, ఆన్లైన్ దరఖాస్తులకు 20.06.2025 చివరి గడువు. ఆసక్తి కలిగిన వారికోసం పూర్తి సమాచారం ఇక్కడ..
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: దాదాపుగా..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
శిక్షణ విభాగాలు:
- ఫీట్టర్,
- టర్నర్,
- మెకానిస్ట్,
- ఎలక్ట్రీషియన్,
- వెల్డర్,
- కోప,
- కార్పెంటర్,
- ఫౌండరీ మ్యాన్,
- షీట్ మెటల్ వర్కర్,
- టూల్ అండ్ డై మేకర్,
- CNC ప్రోగ్రామర్ కామ్ ఆపరేటర్ & మిషన్ రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్ మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి పదవ తరగతి, ఐటిఐ అర్హతతో సంబంధిత ట్రేడ్లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
📌 నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(NCVT) /స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(SCVT) పిల్ల నుండి సంబంధిత విభాగంలో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 20.06.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 3 నుండి 5 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అభ్యర్థులు అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపికలు నిర్వహిస్తారు.
- అకడమిక్ విద్యార్హత లకు 70%.
- సంబంధిత విభాగంలో ఐటిఐ ట్రేడ్ విద్యార్హత 30% .. వెయిటేజీ లను ఆధారంగా చేసుకొని నియామకాలు చేస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది దశలను అనుసరించండి:
- ముందుగా అభ్యర్థులు అధికారిక అప్రెంటిస్షిప్ http://www.apprenticeshipindia.org/candidate-registration పోర్టల్ ను సందర్శించాలి.
- అధికారిక అప్రెంటిస్షిప్ వెబ్ సైట్ లింక్: http://www.apprenticeshipindia.org/
- ఈ పోర్టల్ నందు వ్యక్తిగత రిజిస్ట్రేషన్ నమోదు చేసుకుని, తదుపరి హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ https://hal-india.co.in/career-details పోర్టల్ నందు సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ :: 20.06.2025.
అధికారిక అప్రెంటిస్షిప్ వెబ్సైట్ :: http://www.apprenticeshipindia.org/candidate-registration
అధికారిక హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ వెబ్సైట్ :: https://hal-india.co.in/career-details
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment