ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. OFMK Recruitment 2025 Apply here
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ సంగారెడ్డి జిల్లాలోని మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు. వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసీ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఈ ఆర్టికల్ లో..
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఒప్పంద కాల కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 07.09.2025 నాటికి దరఖాస్తు చేసుకోండి. ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి ఇక్కడ అప్లయ్ చేసుకోండి. దిగువన అన్ని వివరాలు, లింకులు ఇవ్వడం జరిగింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 37.
పోస్టుల వారీగా ఖాళీలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ ఇంజనీరింగ్ (B.E), బ్యాచిలర్ టెక్నాలజీ (B.Tech) అర్హతలు కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 - 30 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం నిబంధనలను ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హతల ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ప్రతినెల ఈ క్రింద తెలిపిన ప్రకారం చెల్లిస్తారు.
- జూనియర్ మేనేజర్ (కాంట్రాక్ట్) రూ.30,000/-,
- డిప్లొమా టెక్నీషియన్ (కాంట్రాక్ట్) రూ.24,000/-,
- అసిస్టెంట్ (కాంట్రాక్ట్) రూ .23,000/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.300/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులు మరియు మహిళలకు దరఖాస్తు ఫేసు మినహాయించారు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- The Deputy General Manager/ HR Ordinance Factory Medak, Yeddumailaram, District Sangareddy, Telangana - 502205.
అధికారిక వెబ్సైట్ :: https://ddpdoo.gov.in/
దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ గడువు :: నోటిఫికేషన్ ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రచూరించబడిన 21 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.











































%20Posts%20here.jpg)


Comments
Post a Comment