రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ. తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్ అర్హతలు ఇవే.. OFMK Recruitment Notification 2025 Apply
తెలంగాణ మెదక్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు:
మెదక్ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్న ఈ క్రింది పేర్కొన్నటువంటి పోస్టులకు దరఖాస్తులను ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి 12-07-2025 నుండి 21-07-2025 నాటికి లేదా అంతకంటే ముందే ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :-
- మొత్తం ఖాళీల సంఖ్య :- 33
పోస్ట్ పేరు :- జూనియర్ టెక్నీషియన్.
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి పదవ తరగతి, ఎన్ ఎ సి, ఎన్ టి సి (వెల్డర్ గ్యాస్/ఎలక్ట్రిక్), మెకానిస్ట్ విభాగాలలో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 5 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- దరఖాస్తులు చేసుకునే నాటికి అభ్యర్థుల వయసు 65 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :-
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలో నిర్వహించి ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :-
- ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000/- జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :-
దరఖాస్తులను ఆఫ్ లైన్ సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :-
- డిప్యూటీ జనరల్ మేనేజర్/హెచ్ఆర్ , ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దు మైలారం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ -502205.
ఆఫ్ లైన్ దరఖాస్తు చివరి తేదీ :- 21-07-2025.
అధికారిక వెబ్సైట్ :- https://ddpdoo.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment