✨Flash Updates✨  
  • NEW! 🎉 అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల, గ్రామీణ విద్యుత్ సబ్ స్టేషన్ లో పోస్టింగ్..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 NRL DMHO NHM లో 37 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉TG జిల్లా కోర్టు నుండి Office Assistant Clerk Office Peon (Munshi Attendant) ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 కాపర్ ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగాలు, 40 - 90 వేల వరకు జీతం..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 10th ITI, Diploma తో అటవీ శాఖలో ఉద్యోగాలు..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 పర్సనల్ అసిస్టెంట్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 Govt Technical Assistant Technician Cook Fireman ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:06.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల, 480 JOBs కోసం..Apply here చి.తే:06.10.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ 2536 ఉద్యోగాలు..Apply here చి.తే:07.10.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 70 వేల జీతంతో.. ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:07.10.2026
  •  
  • NEW! 🎉 సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు..Apply here చి.తే:08.10.2026
  •  
  • NEW! 🎉 టెన్త్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 67 సూపర్వైజర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 DMHO NRPT ఆరోగ్య శాఖ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ 122 ఉద్యోగాలు..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 KMM GGH లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:12.10.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ విద్యుత్ సంస్థ 110 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:12.10.2026
  •  
  • NEW! 🎉 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ..Apply here చి.తే:14.10.2026
  •  
  • NEW! 🎉 సచివాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.10.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో పర్సనల్ అసిస్టెంట్, టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ట్యూటర్ and more JOBs..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 ఏదైనా డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో 3500 ఖాళీల భర్తీ..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులోని మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సంస్థ 130 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:19.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు..Apply here చి.తే:20.10.2026
  •  
  • NEW! 🎉 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 119 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.10.2026
  •  
  • NEW! 🎉 రక్షణ మంత్రిత్వ శాఖలో భారీగా శాశ్వత కొలువులు విడుదల..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, చౌకిదార్, ప్యూన్, డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    నిరుద్యోగుల నుండి దరఖాస్తులు ఆహ్వానం.. వెంటనే రిజిస్టర్ అవ్వండి.. ఉద్యోగం పొందండి.. Private Sector Employment Opportunity Registration Form..

    నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ (గ్రీన్ ల్యాండ్స్) ఆధ్వర్యంలో సంయుక్తంగా ఉద్యోగాలు కల్పించడానికి పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీ భాస్కర్ గారు మరియు సంస్థ ప్రతినిధి డాక్టర్. లక్ష్మీ కుమారి, గురుసేన్, విద్యా భూషణ్ లు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఎలాంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా! కేవలం అందిన రిజిస్ట్రేషన్ ఫామ్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపికైన అభ్యర్థులకు (అప్పుడే జాయినింగ్ ఆర్డర్ కాపీ జారీ చేస్తారు) ఉద్యోగ అవకాశాలు అందించనున్నారు. ఈ అవకాశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి మహిళా, పురుష అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికే ఈ అవకాశాలు ఉంటాయి గమనించండి. దరఖాస్తు రిజిస్ట్రేషన్ లింక్ క్రింద ఉన్నది. దాని పై క్లిక్ చేసి సమర్పించండి.


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 550.


    విభాగాల వారీగా ఖాళీలు:


    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.


    విద్యార్హత: 

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, ఐటిఐ 12వ తరగతి, డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.


    వయోపరిమితి :

    • ఇంటర్వ్యూ తేదీ నాటికి 33 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి కలిగిన మహిళా/ పురుష అందరూ ఈ అవకాశాలను అందుకోవచ్చు..


    ఎంపిక విధానం: 

    • ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూలను నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.


    జాబ్ లొకేషన్ :

    • ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లోనీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ నందు శిక్షణ, ఉద్యోగం ఉంటుంది.


    గౌరవ వేతనం: 

    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.14,000/- నుండి రూ.16,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం: 

    • ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను Google Form ద్వారా సమర్పించాలి. గూగుల్ ఫామ్ క్రింద ఉన్నది చూడండి.


    సూచన :: అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు రిజిస్ట్రేషన్ గడువు ఈనెల 15వ తేదీ వరకు పొడిగించారు. 


    📌 ఇంటర్వ్యూలకు వచ్చే అభ్యర్థులందరూ తీసుకురావలసిన డాక్యుమెంట్ లిస్ట్:

    1. వ్యక్తిగత బయోడేటా కాపీ-1 
    2. బ్యాంక్ పాస్ బుక్ ఒరిజినల్ & జిరాక్స్ కాపీ-1, 
    3. ఆధార్ కార్డ్ ఒరిజినల్ & జిరాక్స్ కాపీ-1, 
    4. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లొమా మెమో ఒరిజినల్ & జిరాక్స్ కాపీలు.. తీసుకురావాల్సి ఉంటుంది.
    5. పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు- 2.


    ఈ ఇంటర్వ్యూలలో క్వాలిఫై అయినా అభ్యర్థులకు అప్పుడే (స్పాట్ గా) జాబ్ ఆఫర్ ఇవ్వబడును. కావున అందరూ క్రింద పేర్కొనబడిన లింక్ నందు రిజిస్ట్రేషన్ చేసుకుని, పైన పేర్కొనబడిన డాక్యుమెంట్ లతో ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి సిద్ధంగా ఉండండి. ఇంటర్వ్యూ తేదీ మరియు లొకేషన్ పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వారి "టెలిగ్రామ్ గ్రూప్ లో" పోస్ట్ చేయబడుతుంది గమనించండి.


    ఆసక్తి కలిగిన వారు గూగుల్ ఫామ్ ద్వారా (దరఖాస్తు) రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

    📌 రిజిస్ట్రేషన్ చేవారి తేదీ :: 15.05.2024.


    ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీ ల వివరాలు:

    1. ఇంటర్వ్యూ తేదీ : 16.05.2024.
    2. ఇంటర్వ్యూ సమయం : 10:00 AM నుండి,
    3. ఇంటర్వ్యూ లొకేషన్ : గుజరాతీ హై స్కూల్/ గుజరాతీ సేవ మండల్ 
    4. ఇంటర్వ్యూ వేదిక : 1141, R.P.Road Secunderabad - 3

    📌 ఇంటర్వ్యూ వేదిక GPS Location: https://maps.app.goo.gl/DEfiJXG1E9cfkiDw9

    గమనిక: అభ్యర్థులందరూ 30 నిమిషాల ముందు రిపోర్ట్ చేయవలెను.


    పరావస్తూ క్రియేటివ్ ఫౌండేషన్ వారి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ :: https://t.me/+Wa-IrMBvyhJhZDU1


    సందేహాలను నివృత్తి కోసం ఈ నంబర్లకు 9542433427, 9515658033 సంప్రదించండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు🙏.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 06-October-2026
  •  
  • 👆Online Applications Ends on 06-October-2026
  •  
  • 👆Online Applications Ends on 06-October-2026
  •  
  • 👆Online Applications Ends on 07-October-2026
  •  
  • 👆Online Applications Ends on 07-October-2026
  •  
  • 👆Online Applications Ends on 08-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 12-October-2026
  •  
  • 👆Online Applications Ends on 12-October-2026
  •  
  • 👆Online Applications Ends on 14-October-2026
  •  
  • 👆Online Applications Ends on 15-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 19-October-2026
  •  
  • 👆Online Applications Ends on 20-October-2026
  •  
  • 👆Online Applications Ends on 26-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 10-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    తెలంగాణ జిల్లాల్లో, జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ ఇక్కడ ఉన్నది. డౌన్లోడ్ చేసుకోండి.

    DMHO Contract Medical Srtaff JOBs 2026: NRL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 37 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ! రాత పరీక్ష ఫీజు లేదు. ₹.40,000 జీతం వివరాలు..

    ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వెంటనే దరఖాస్తు చేసుకోండి.GGH Khammam Opening JOBs Apply here..

    DMHO Contract Medical Srtaff JOBs 2026: ADL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 30 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    ఏదైనా డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో 3500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు. వివరాలు.

    GMC NRPT 149 వివిధ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ప్రాతపరీక్ష లేదు. దరఖాస్తు చేయండి.

    DMHO Contract Medical Srtaff JOBs 2026: PDPL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 40 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    Popular Posts of this Blog

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    ECHS Cell Secunderabad ఉద్యోగాలు విడుదల, 96 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన, ప్రభుత్వం ఆసుపత్రిలో ఖాళీలు భర్తీ.. అప్లై చేయండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    Para Medical JOBs: 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చేసింది, వివరాలు..

    DMHO Staff Nurse, Lab Technician Notification 2026 పల్లె దావఖాన లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 25 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.