Indian Jobs 2021 || Apply 12397 Vacancies at Axis Bank || Graduate can apply online || Submit your RESUME and get a Job || Check eligibility criteria and apply here..
బ్యాంక్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త!.
భారతదేశంలోనే మూడవ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ అయినటువంటి యాక్సిస్ బ్యాంక్ తాజాగా 12397 ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ విద్యార్హత కలిగినటువంటి భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష ఫీజు/ పరీక్ష/ అనుభవం అవసరం లేదు. కేవలం మీ Resume ను అప్లోడ్ చేసి సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేయాలనుకునే కలను సార్థకం చేసుకోండి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 12397.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత కలిగి ఉన్న భారతీయ అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.
తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, కెరియర్ లింక్ పై క్లిక్ చేయండి.
మీ సంబంధిత లొకేషన్ ను ఎంపిక చేసి అక్కడ ఉన్నటువంటి ఖాళీలను తనిఖీ చేయండి, అర్హత ప్రమాణాలను సరిచూసుకొని ఆన్లైన్లో మీ రెజ్యూమ్ సమర్థించే దరఖాస్తులను విజయవంతం చేయండి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉండవలసిన కనీస సామర్ధ్యాలు:
★ ఇంగ్లీష్ మరియు స్థానిక భాషలో మంచి కమ్యూనికేషన్ మరియు వ్రాతపూర్వక నైపుణ్యం కలిగి ఉండాలి.
★ అదేవిధంగా గ్రూప్ లో విజయం సాధించే పట్టుదల సామర్థ్యం కలిగి ఉండాలి.
★ లక్ష్యాలను ఫుల్లుగా చేరడానికి/ సాధించడానికి కావలసిన నైపుణ్యాలను కలిగి ఉండాలి.
★ స్పీడ్ గా పని చేస్తున్నటువంటి ఆండ్రాయిడ్/ ఐ ఓ ఎస్ మొబైల్ ఫోన్ ను కలిగి ఉండాలి.
దరఖాస్తులు సమర్పించడానికి కెరియర్ ఏట్ యాక్సిస్ బ్యాంక్ పేజీలో కనిపించే అప్లై ఆన్లైన్ లింక్ పై క్లిక్ చేసి మీ Resume సమర్పించే దరఖాస్తు ను విజయవంతం చేయండి.
అధికారిక వెబ్సైట్: https://www.axisbank.com/
💦దరఖాస్తులు సమర్థించడానికి డైరెక్ట్ లింక్ 👈
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment