APSFC Recruitment 2021 | Apply Deputy Managers, Assistant Managers posts | Check eligibility criteria and online apply here..
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుండి మేనేజర్ డిప్యూటీ మేనేజర్, మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 10.10.2021 చివరి తేదీగా ప్రకటించారు.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 23,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు విద్యార్హత అనుభవం మొదలగు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
1. మేనేజర్(ఫైనాన్స్) - 9,
2. డిప్యూటీ మేనేజర్(ఫైనాన్స్) - 3,
3. అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స - 6,
4. అసిస్టెంట్ మేనేజర్(లా) - 5.
విద్యార్హత:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో సిఎ/ ఎంసీఏ/ బీటెక్/ ఎంబీఏ/ పిజిడిఎం/ పి ఎం ఏ/ లా ఉత్తీర్ణత తోపాటు.. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయసు:
ఆగస్టు 1, 2021 నాటికి 21 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల కు మించకుండా ఉండాలి. మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక వయసు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు లకు అర్హులు.
జీతాల వివరాలు:
1. మేనేజర్లకు రూ.66,330 నుండి 10,8339, ప్రతి నెల రూ.1,02,840 వరకు చెల్లిస్తారు.
2. డిప్యూటీ మేనేజర్ లకు రూ.49,870 నుండి 10,0770, ప్రతి నెల రూ.77,568 జీతంగా చెల్లిస్తారు.
3. అసిస్టెంట్ మేనేజర్ లకు రూ.35,120 నుండి 87,130, ప్రతి నెల రూ.52,713 జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
💧 ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
💧 నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
💧 పరీక్ష పేపర్ కాంటెంట్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
💧 మేనేజర్లకు, డిప్యూటీ మేనేజర్ లకు, అసిస్టెంట్ మేనేజర్ లకు వివిధ సబ్జెక్ట్ కాంటెంట్ నుండి 200 మార్కులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
💧 ఆ వివరాలను మీరు ఇక్కడ చూడవచ్చు.. అర్హత ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ ను ఇక్కడ చదవండి.
దరఖాస్తు ప్రక్రియ:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.09.2021 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:10.10.2021.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో 👇
దరఖాస్తు ఫీజు:
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు..
ఎస్సీ /ఎస్టీలకు రూ.590/-,
జనరల్/ బీసీలకు రూ.1003/-. ఆన్లైన్ దరఖాస్తులు చెల్లించి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించండి.
అధికారిక వెబ్సైట్: https://esfc.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment