Union Bank of India Recruitment 2021 | Apply 347 Vacancies | Check Eligibility Criteria and more details here...
యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 20 21: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలో ప్రధాన కార్యాలయం మరియు పాన్ ఇండియా ఉనికి కలిగిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్పెషలైజ్డ్ లో ఖాళీగా ఉన్న 347 ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఈ పేజీలో చదవండి... యూనియన్ బ్యాంక్ ఉద్యోగ నియామకము 2021-22: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ స్పెషలైజ్డ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ప్రత్యేక నైపుణ్యం అవసరమని ఉన్న విభాగంలో ఈ క్రింది ఉద్యోగాలకు నియామకం కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు: విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. సీనియర్ మేనేజర్(రిస్క్) - 60, 2. మేనేజర్(రిస్క్) - 60, 3. మేనేజర్(సివిల్ ఇంజనీర్) - 7, 4. మేనేజర్(ఆర్కె టెక్) - 7, 5. మేనేజర్(ఎలక్ట్రికల్ ఇంజనీర్) - 2, 6. మేనేజర్(ప్రింటింగ్ టెక్నాలజీ) - 1, 7. మేనేజర్(ఫోర్స్) - 50, 8. మేనేజర్(చార్టెడ్ అకౌంట్) - 14, 9. అసిస్టెంట్ మేనేజర్(టెక్నికల్ ఆఫీసర్) - 26, 10. అసిస్టెంట్ మేనేజర్(ఫోర్