ONGC Recruitment 2022 | ITI, Eng Diploma, BSc, BA, Can Apply 3,614 Vacancies | Check Other Details and Application Process here @elearningbadi.in/
ఐ టి ఐ, ఇంజనీరింగ్ డిప్లమా, బి ఎస్ సి, బి ఏ అర్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త!. ఆయిల్ మరియు నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ 3,614 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.. పై అర్హతలు కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 27, 2022 నుండి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. మే 15, ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. విభాగాల వారీగా ఖాళీలు, ఎంపిక విధానం, జీతాల వివరాలు మీకోసం..
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ మరియు నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ONGC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 3,614.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ నార్తన్ సెక్టార్ - 209,
◆ ముంబై సెంటర్ - 305,
◆ వెస్టర్న్ సెక్టార్ - 1,434,
◆ ఈస్టర్న్ సెటర్ - 744,
◆ సదరన్ స్పెక్టర్ - 694,
◆ సెంట్రల్ సెక్టార్ - 228.. పిల్లలో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
ట్రేడ్ ల వివరాలు:
◆ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్
◆ ఆఫీస్ అసిస్టెంట్
◆ మెకానిక్ డీజిల్
◆ వెల్డర్
◆ డ్రాఫ్ట్ మెన్, సివిల్
◆ కోపా.. మొదలగునవి.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఐటిఐ, ఇంజనీరింగ్ డిప్లమా, బిఎస్సి, బిఏ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయసు: మే 15, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు
ట్రేడ్ అప్రెంటీస్ లకు మొదటి సంవత్సరం నెలకు ₹.7,700/-
రెండవ సంవత్సరం నెలకు ₹.8050/-
డిప్లమా అప్రెంటిస్ లకు నెలకు ₹.8,000/-
గ్రేట్ అప్రెంటిస్ లకు నెలకు ₹.9,000/- స్టైపెన్డ్ రూపంలో జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.04.2022 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.05.2022.
అధికారిక వెబ్సైట్: https://www.ongcindia.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
◆ ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ ను పొందడానికి మా వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.
Comments
Post a Comment