TS VI-IX Admission 2022 Hall-Tickets | తెలంగాణ గురుకులాల్లో AY 2022-23 VI-IX తరగతి ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల..
తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ లో 2022-23 విద్యా సంవత్సరానికి VI-IX తరగతిలో మిగిలిన సీట్ల భర్తీ కి సంబంధించిన ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సంక్షేమ గురుకులాల్లో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి, మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించిన ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లను తాజాగా విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు.. ఈ అర్హత పరీక్షను ఈ నెల 31వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తుంది.
తెలంగాణ సంక్షేమ పాఠశాలల్లో VI-IX Admission AY 2022 Hall-Tickets డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://tgtwgurukulam.telangana.gov.in/
◆ తదుపరి హోం పేజీలోని లేటెస్ట్ నోటిఫికేషన్స్ లోని TTWR Backlog Vacancies of VI-IX Hall Tickets లింక్ పై క్లిక్ చేయండి.
◆ తదుపరి నోటిఫికేషన్ పేజీకి డైరెక్ట్ అవుతారు.
◆ హాల్‌టికెట్ డౌన్లోడ్ చేయడానికి, Results విభాగంలోని Download Hall-Ticket లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీలోకి డైరెక్టర్ అవుతావు, కాంటాక్ట్ నెంబర్ పుట్టిన తేది లను నమోదుచేసి Submit లింక్ పై క్లిక్ చేయడం ద్వారా హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేయవచ్చు.
అధికారిక వెబ్సైట్ :: https://tgtwgurukulam.telangana.gov.in/
డైరెక్ట్ గా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి.. ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment