TG Ed CET- 2024 ఫలితాలు విడుదల..డౌన్లోడ్ చేయండిలా. Results Out! Download here..
ఫలితాలు విడుదల :
తెలంగాణ రాష్ట్ర "ఉపాధ్యాయ వృత్తి, శిక్షణ" ఉమ్మడి ప్రవేశ పరీక్ష TG Ed.CET-2024 ఫలితాలు నేడే (11.06.2024, 03:30 కు) అందుబాటులోకి వచ్చాయి..
ప్రవేశ పరీక్ష 23.05.2024 న మొదటి సెషన్ ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, రెండవ సెషన్ సాయంత్రం 02:00 గంటల నుండి 04:00 గంటల వరకు నిర్వహించింన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29,463 మంది అభ్యర్థులు హాజరైనారు.
విద్యా సంవత్సరం 2024-2026 కు గానూ 2 సంవత్సరాల బీ.ఈడి కోర్సులో ప్రవేశం పొందడానికి ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను తనిఖీ చేయడానికి, ఈ దిగువ తెలిపిన TG Ed.CET-2024 ఫలితాలు డౌన్లోడ్ లింక్ (లేదా) అధికారిక వెబ్సైట్ ను సందర్శించి మీ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి.
🔰 LINK 1 : TG Ed CET- 2024 Results.
🔰 LINK 2 : TG Ed CET- 2024 Results.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
తెలంగాణ రాష్ట్ర మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్లగొండ ఆధ్వర్యంలో ఈ TG Ed.CET-2024, "ఉపాధ్యాయ వృత్తి, శిక్షణ" ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రవేశపరీక్ష ద్వారా 2024-26 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ B.Ed కోర్సు లో ప్రవేశానికి అనుమతి లభిస్తుంది..
TG Ed.CET-2024 ఫలితాలు డౌన్లోడ్ చేయడం ఎలా?
- TG Ed.CET - 2024 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ముందుగా, అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ : https://edcet.tsche.ac.in/
- అధికారిక Home పేజీలోని Application విభాగంలో క్రింద కనిపిస్తున్న Download Rank card లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు TS Ed.CET-2024, ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీడైరెక్టర్ అవుతారు.
- ఇక్కడ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి, మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదుచేసి.. View Rank card బటన్ పై క్లిక్ చేయండి.
- TG Ed.CET - 2024 ఫలితం ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి..
అధికారిక వెబ్సైట్ :: https://edcet.tsche.ac.in/
డైరెక్ట్ గా TG Ed.CET-2024 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment