PCB Opening 168 Permanent JOBs | పూణే కంటోన్మెంట్ బోర్డ్ శాశ్వత ఉద్యోగాల భర్తీ | 7th 10th ITI Inter Can Apply..
![]() |
PCB Opening 168 Permanent JOBs 7th 10th ITI Inter Can Apply.. |
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పూనే కంటోన్మెంట్ బోర్డ్, 7వ, 10వ, 12వ, తరగతితో సంబంధిత విభాగంలో ఐటిఐ సర్టిఫికెట్ కలిగి డిప్లమా, డిగ్రీ, ఆపై అర్హతలు కలిగిన వారి నుండి శాశ్వత ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తు భారీ ప్రకటను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలతో మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 168,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- కంప్యూటర్ ప్రోగ్రామర్ - 01,
- వర్క్ షాప్ సూపరింటెండెంట్ - 01,
- ఫైర్ బ్రిగాడే సూపరింటెండెంట్ - 01,
- అసిస్టెంట్ మాస్టర్ సూపరింటెండెంట్ - 01,
- Disinfector - 01,
- డ్రెస్సర్ - 01,
- డ్రైవర్ - 05,
- జూనియర్ క్లర్క్ - 14,
- హెల్త్ సూపర్వైజర్ - 01,
- ల్యాబ్ అసిస్టెంట్ - 01,
- ల్యాబ్ అటెండెంట్(హాస్పిటల్) - 01,
- లెడ్జర్ క్లర్క్ - 01,
- నర్సింగ్ ఆర్డర్లీ - 01,
- Peon - 01,
- స్టోర్ కూలీ - 02,
- వాచ్ మెన్ - 07,
- అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ - 05,
- ఆయా - 02,
- హై స్కూల్ టీచర్(B.Ed) - 06,
- ఫిట్టర్ - 01,
- హెల్త్ ఇన్స్పెక్టర్ఇన్స్పెక్టర్ - 04,
- జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 01,
- జూనియర్ ఇంజనీర్ (సివిల్) - 03,
- ల్యాబ్ టెక్నీషియన్ - 01,
- మెయిల్ (ట్రైన్డ్) -04,
- Mazdoor - 08,
- సఫాయి కర్మచారి - 69,
- స్టాఫ్ నర్స్ - 03,
- ఆటో మెకానిక్ - 01,
- D.Ed టీచర్ - 08,
- ఫైర్ బ్రిగాడే లస్కార్ - 03,
- హిందీ టైపిస్ట్ - 01,
- మాసన్ - 01,
- పంప అటెండెంట్ - 01,
PwBD (పర్సన్ విత్ బెంచ్మార్క్ డీజేబిలిటీ) UR/ SC/ ST/ OBC/ EWS లకు.
- హై స్కూల్ టీచర్(B.Ed) - 01,
- D.Ed టీచర్ - 01,
- Peon - 01,
- మెయిల్స్ (ట్రైన్డ్) - 01,
- సఫాయి కర్మచారికర్మచారి - 02,
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
పూర్తి అర్హత ప్రమాణాలు మరియు వర్గాల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే 7వ తరగతి, 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లమా, డిగ్రీ, బిఈ, బిటెక్, పీజీ అర్హతలు కలిగి ఉండాలి.
మరియు
- డ్రైవింగ్ లైసెన్స్,
- టైపింగ్,
- బిఈడి, బిఈడి అర్హత సర్టిఫికెట్లు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తులు సమర్పించడానికి ముందు క్షుణ్ణంగా చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటాయి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి పే స్టైల్ రూ.15,000/- నుండి రూ.1,77,500/- వరకు ప్రతినెలా అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్లో సమర్పించవచ్చు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
- చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆఫీస్ ఆఫ్ ది పుణె కంటోన్మెంట్ బోర్డ్, గౌలిబార్, మైదాన్, పూణే-411001.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.600/-.
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.400/-.
📌 ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించిన లింక్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకటన లో ప్రచురించబడిన తేది నుంచి అందుబాటులో ఉంటుంది.
అధికారిక వెబ్సైట్ :: https://pune.cantt.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం :: 04.03.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 04.04.2023 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment