✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ట్రైనీ ఇంజనీర్ & సపోర్ట్ సిబ్బంది ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.40వెలు జీతం.. AIESL GE Trainee Recruitment Apply here..

    గ్రాడ్యుయేట్ లకు శుభవార్త!

    • భారీగా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ - సపోర్ట్ సిబ్బంది ఉద్యోగ అవకాశాలు.
    • భారతీయ/ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


    ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్  లిమిటెడ్ (AIESL), దేశవ్యాప్తంగా వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ - సపోర్ట్ సర్వీసెస్  పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ Ref: AIESL/HR-HQ/2024/4777 తేదీ:04.09.2024 న జారీ చేసింది. హైదరాబాద్ తో సహా దేశవ్యాప్తంగా వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు Google Form ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించి, ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో సూచించిన దరఖాస్తు ఫారం తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి, 24.09.2024 సాయంత్రం 05:00 వరకు చేరే విధంగా సమర్పించండి.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య : 25.


    విమానాశ్రయాల వారీగా పోస్టుల వివరాలు :

    1. ఢిల్లీ - 03,
    2. ముంబై - 10,
    3. కలకత్తా - 01,
    4. హైదరాబాద్ - 02,
    5. నాగపూర్ - 04,
    6. తిరువనంతపురం - 05.


    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, B.E, B.Tech డిగ్రీ(ఏరోనాటికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్/ తత్సమాన) పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
    2. గేట్ అర్హత కలిగి, సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.


    వయోపరిమితి : 

    • 01-09-2024 నాటికి అభ్యర్థుల వయస్సు

    1. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు - 33 సంవత్సరాలు,
    2. ఓబీసీ అభ్యర్థులకు - 31 సంవత్సరాలు,
    3. జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు - 28 సంవత్సరాలు మించకుండా ఉండాలి.


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి.


    ఎంపిక విధానం :

    • పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.


    ఒప్పంద కాలం :: 05 సంవత్సరాలు

    📌 అభ్యర్థి క్రమశిక్షణ, & అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.


    గౌరవ వేతనం :

    1. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ గా ఎంపికైన అభ్యర్థులకు, మొదటి సంవత్సరం రూ.40,000/-,
    2. ఆ తరువాత రూ.59,000/- నుండి రూ.79,000/- మధ్య ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు.


    దరఖాస్తు ఫీజు : రూ.1,500/-.

    • SC/ ST/ Ex-servicemen అభ్యర్థులకు మినహాయించారు.


    అధికారిక వెబ్సైట్ :: https://www.aiesl.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే Google Form ద్వారా దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :

    Chief Human Resource Officer

    AI Engineering Service Limited 

    Personal Department,

    2nd Floor, CRA Building,

    Safdarjung Airport Complex,

    Aurobindo Marg, New Delhi - 110003.


    ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 24.09.2024.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    జిల్లా హెల్త్ సొసైటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. 22 నుండి 27 వేల వరకు జీతం ప్రతినెలా. వివరాల కోసం..

    SBI JOB 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 ఖాళీల భర్తీ. ఆంధ్ర ప్రదేశ్-709, తెలంగాణ-491 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు లింక్ ఇక్కడ.

    తెలంగాణ ప్రభుత్వం, మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..

    కుటుంబా ఆరోగ్య సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, 33 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 140 ఉద్యోగాలు విడుదల..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు.

    టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది..

    జిల్లా విద్యాశాఖ కార్యాలయం ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు మరియు ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. పూర్తి వివరాలు. TG School Edu Pre Primary Teacher Aya Rectt 2026

    జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఈ తేదీ నాటికి దరఖాస్తు చేయండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨4వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    జిల్లా హెల్త్ సొసైటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. 22 నుండి 27 వేల వరకు జీతం ప్రతినెలా. వివరాల కోసం..

    SBI JOB 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 ఖాళీల భర్తీ. ఆంధ్ర ప్రదేశ్-709, తెలంగాణ-491 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు లింక్ ఇక్కడ.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨4వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.