SCI Maritime Training Recruitment 2021 | Check eligibility Details and Apply online..
మారిటైమ్ ఇన్స్టిట్యూట్ లో బీఎస్సీ (నాటికల్ సైన్స్) ప్రవేశాలు:
కోర్సు వివరాలు: మొత్తం 80 సీట్లు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ వ్యవధి 12 నెలలు. దీనితోపాటు ఐఎంయూ డీజీ షిప్పింగ్ ప్రాజెక్ట్ కింద డెక్ క్యాడెట్ గా 18 నెలలపాటు 'స్ట్రక్చర్డ్ షిప్ బోర్డ్ ట్రెయినింగ్ ఇస్తారు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ప్రథమ శ్రేణి మార్కులతో ఇంటర్ (ఎంపీసీ) ఉత్తీర్ణులై ఉండాలి. బీఎస్సీ (ఎంపీసీ/ ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్ గా
ఎలక్ట్రానిక్స్) పూర్తిచేసినవారు కూడా అర్హులే. ద్వితీయ శ్రేణి మార్కులతో బీఈ/
బీటెక్ ఉత్తీర్ణులూ ఆప్లయ్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధు లకు 5 శాతం సడలింపు
వర్తిస్తుంది. అన్ని వర్గాలవారికి పదోతరగతి/ ఇంటర్/ డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్
సబ్జె లో కనీసం 50 శాతం మార్కులు సెప్టెంబరు
5 తప్పనిసరి. ఐఎంయూ సెట్లో
అర్హత పొంది ఉండాలి. దరఖాస్తు నాటికి అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ వర్గాలవారికి అయిదేళ్ల సడలింపు వర్తిస్తుంది.
అభ్యర్థులు కనీసం 157 సెం.మీల ఎత్తు
దానికి తగ్గ బరువుండాలి. కోర్సు ప్రారంభం నాటికి అభ్యర్థులు పాస్పోర్ట్ సిద్ధం
చేసుకోవాలి.
ముఖ్య సమాచారం:
• ఆన్ లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 5
• దరఖాస్తుకు జత
చేయాల్సిన పత్రాలు:
పదోతరగతి, ఇంటర్/డిగ్రీ సర్టిఫికెట్లు; స్కూల్/కాలేజ్ లీవింగ్ సర్టిఫికెట్; కుల ధృవీకరణ పత్రం; ఐఎంయూ సెట్ రిజిస్ట్రేషన్ స్లిప్; అభ్యర్థి ఫొటో.
• కోర్సు ప్రారంభం:
అక్టోబరు 1
• వెబ్ సైట్: http://www.mti.shipindia.com/
రిజిస్ట్రేషన్ లింక్ : http://sci.marineims.com/register
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment