✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    CSIR-Central Scientific Instruments Organisation Admission into ISTC Admission program-2021 | INDO-SWISS TRAINING CENTER.

    పదవ తరగతి ఉత్తీర్ణులైన వారి నుండి సిఎస్ఐఓ లో డిప్లమా ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల | సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని ఇండో స్విస్ ట్రైనింగ్ సెంటర్ లో డిప్లమా, అడ్వాన్స్ డిప్లమా ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.


    సిఎస్ఐఆర్ కు చెందిన సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (సిఎస్ఐఓ) ఆధ్వర్యంలోని ఇండో స్విస్ ట్రైనింగ్ సెంటర్ (ఐఎస్టిసి) వివిధ రకాల డిప్లమా అడ్వాన్స్డ్ డిప్లమా ప్రోగ్రామ్లలో పదవ తరగతి అర్హతతో ప్రవేశానికి, ఉత్సాహవంతులైన మహిళ , పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.


    కోర్సుల వివరాలు:

    ఐఎస్టిఎస్ క్రింద పేర్కొన్న నైపుణ్య ఆధారిత డిప్లమా కోర్సులను అందిస్తుంది.

    1. 4 సంవత్సరాల వ్యవధి గల అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ డై అండ్ మౌల్డ్ మేకింగ్.

    2. 4 సంవత్సరాల వ్యవధి గల అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ మెకట్రానిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్.

    3. 3 సంవత్సరాల వ్యవధి గల డిప్లమా ఇన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్.

    4. 3 సంవత్సరాల వ్యవధి గల డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (టూల్ అండ్ డై).

    పైన పేర్కొన్న ప్రతి కోర్సులను 54 సీట్లు ఉన్నాయి. ఆసక్తి కలిగిన బాలికలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

    తాజా  ప్రవేశ - ప్రకటనలు 
    📢 NEET UG Admission Notification 2021.. చివరి తేదీ: 08.08.2021 NE
    మరిన్ని ప్రవేశ ప్రకటనలకోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    అర్హత ప్రమాణాలు:

    గుర్తింపు పొందిన బోర్డ్ లేదా స్కూల్ నుండి పదవ తరగతి/ మెట్రిక్యులేషన్/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో తప్పనిసరిగా చదివి ఉండాలి.


    ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు:

    దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది.

    ప్రశ్నలు సిబిఎస్ఈ/ పదవ తరగతి స్థాయిలో పరీక్ష పేపరు ఉంటుంది.

    మ్యాథమెటిక్స్, సైన్స్, ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ మొదలగు అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి.

    ఈ పరీక్షకు రుణాత్మక మార్కులు ఉన్నాయి.

    ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్స్ కోత విధిస్తారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    తాజా ఉద్యోగ - ప్రకటనలు 
    మరిన్ని ఉద్యోగ ప్రకటనలకోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తు ఫీజు: రూ.1200/-.

    ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600/-.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.07.2021.

    ఐఎస్టిసి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించు తేదీ: 22.08.2021.

    ఫలితాలు విడుదల తేదీ: 25.08.2021.

    అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించు తేదీ: సెప్టెంబర్ 16, 17.


    అధికారిక వెబ్సైట్: http://www.istc.ac.in/

    అధికారిక నోటిఫికేషన్: ఇక్కడ క్లిక్ చేయండి.


    📢 for Latest Scholarship Notification Click here

    📢 for Admission Notification Click here

    📢 for Employment News Click here 


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog