✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    RIMC Admission Notification 2021 for Girls | How to Apply and more details here..

    బాలికలకు ఆర్ఎం‌సి ఎంట్రెన్స్ పరీక్ష

    డెహ్రాడూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్(ఆర్ఐఎం‌సి) ఎనిమిదో తరగతి లో  బాలికల ప్రవేశానికి అర్హత, ఆసక్తి కలిగిన 7వ తరగతి చూడువుతున్న బాలికలనుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది... ఆర్ఐ‌ఎం‌సి వెబ్ పోర్టల్ లో దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తు ఫారం , ప్రాస్పెక్ట్షన్, పాత ప్రశ్న పత్రాల బుక్లెట్ లను  పొందవచ్చు . తెలంగాణకు చెందిన బాలికలు పూర్తి వివరాల కోసం టి‌ఎస్‌పి‌ఎస్‌సి వెబ్ సైట్ ను సందర్శించండి.

    అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2022 జూలై 1 నాటికి 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

    వయసు: బాలికలకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసేనాటికి పదకొండున్నర సంవత్సరాలు, ఎనిమిదో తరగతిలో ప్రవేశం నాటికి 13 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి. అంటే 2009 జూలై 2 కన్నా ముందు, 2011 జనవరి 1 తర్వాత జన్మించి ఉండకూడదు.


    ఎంట్రెన్స్ ఎగ్జామ్: 

    💧ఈ పరీక్ష లో మొత్తం మార్కులు 400 

    💧ఇందులో నాలుగు పేపర్లు ఉంటాయి. 

    💧ఇంగ్లీష్ కు 125, మ్యాథమెటిక్స్ 200, జనరల్ నాలెడ్జ్ కు 75 మార్కులు కేటాయించారు. 

    💧మాథ్స్ పేపర్ కు గంటన్నర , జీకేకి గంట, ఇంగ్లీష్ పేపర్ కి రెండు గంటల పరీక్ష సమయం ఇస్తారు. 

    💧ఇంగ్లీష్ మినహా రెండు పేపర్లకు హిందీ ఇంగ్లీష్ మాధ్యమంలో రాయవచ్చు. 

    💧ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే ప్రతి పేపర్లో కనీసం 50 శాతం మార్కులు రావాలి. 

    💧వీరికి మాత్రమే వైవా వాయిస్ నిర్వహిస్తారు. 

    💧దీనికి 50 మార్కులు ఉంటాయి. 

    💧ఇందులో ఇంటిలిజెంట్, పర్సనాలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ,తదితర అంశాలు పరీక్షిస్తారు.

    💧తదుపరి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 

    💧ఎంట్రన్స్ టెస్ట్ వైవా లో సాధించిన మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.


    దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.555.

    దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: నవంబర్ 15, 2021.


    చిరునామా: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రతిభ భవన్, ఎంజి రోడ్, నాంపల్లి, హైదరాబాద్

    ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తేదీ: డిసెంబర్ 18, 2021.

    తెలంగాణ బాలికలకు పరీక్ష కేంద్రం: హైదరాబాద్

    అధికారిక వెబ్సైట్: https://www.tspsc.gov.in/public/rimc 


    నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో 👇

     


    తప్పక చదవండి

    👉RIMS అడ్మిషన్ నోటిఫికేషన్ 2021 బాలుర కొరకు 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ ను ఇక్కడ చదవండి.. 


    👉ప్రభుత్వ ఆసుపత్రుల్లో 678 నర్స్ ఉద్యోగాల భర్తీకి న్రకట.. పూర్తి వివరాలివే.


    👉డిగ్రీ అర్హతతో 4135 బిందాస్ బ్యాంక్ కొలులు.. 


    👉తెలంగాణ లోని 17 బస్ డిపోలలో అప్రెంటిస్ ల భర్తీకి ప్రకటన..


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    జిల్లా హెల్త్ సొసైటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. 22 నుండి 27 వేల వరకు జీతం ప్రతినెలా. వివరాల కోసం..

    తెలంగాణ ప్రభుత్వం, మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు.

    కుటుంబా ఆరోగ్య సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, 33 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 140 ఉద్యోగాలు విడుదల..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    ఇంటర్మీడియట్ అర్హత తో 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు రాత పరీక్ష లేదు! దరఖాస్తు లింక్ ఇదే..

    SBI JOB 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 ఖాళీల భర్తీ. ఆంధ్ర ప్రదేశ్-709, తెలంగాణ-491 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు లింక్ ఇక్కడ.

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    జిల్లా హెల్త్ సొసైటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. 22 నుండి 27 వేల వరకు జీతం ప్రతినెలా. వివరాల కోసం..

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    తెలంగాణ ప్రభుత్వం, మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..