రాత పరీక్ష లేకుండా! 🔥226 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు లింక్ ఇదే IB ACIO II Tech Notification Out! Check Full Details and Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిలిజెన్స్ బ్యూరో(IB), దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో/ SIB లో ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా బీఈ/ బీటెక్ (IT, CSE, ECE, E&TC, EE) అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఈ నోటిఫికేషన్ భారీగా అవకాశాలను అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్, విజయవాడ ఇంటలిజెన్స్ బ్యూరో కేంద్రాల్లో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి కలిగిన యువత కోసం పూర్తి వివరాలు ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
- ఈ పోస్టులకు భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడవచ్చు.
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తప్పనిసరిగా వినియోగించుకోండి.
- బీఈ/ బీటెక్ (IT, CSE, ECE, E&TC, EE) ఇంటెలిజెన్స్ బ్యూరో 226 శాశ్వత కొలువులకు తో నోటిఫికేషన్ జారీ చేసి.., దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 23.12.2023 నుండి 12.01.2024 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి సమర్పించవచ్చు.
- అధికారిక వెబ్సైట్, నోటిఫికేషన్, దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్స్ దిగువన ఉన్నవి చూడండి.
- గేట్-2021, 2022, 2023 ప్రామాణిక స్కోర్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఈ ఎంపికలు ఉంటాయి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 226.
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II/ టెక్ 2023.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 79,
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ - 147.
వర్గాల వారీగా ఖాళీల వివరాలు:
విద్యార్హత:- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి..
- బీఈ/ బీటెక్ (IT, CSE, ECE, E&TC, EE) విభాగంలో అర్హత కలిగి,
- గెట్-2021, 2022, 2023 ప్రామాణిక స్కోర్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 12.01.2024 నాటికి 18 నుండి 27 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- గెట్-2021, 2022, 2023 ప్రామాణిక స్కోర్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే లెవెల్-7, ప్రకారం రూ.44,900/- నుండి రూ.1,42,400/- వరకు.. కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- అన్ని వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.100/-.
- జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబిసి(పురుష) అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.100/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 23.12.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 12.01.2024 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.mha.gov.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment