Staff Nurse JOB: ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ 150 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. Posts No Exam Apply
స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ జోన్ -III గుంటూరు పరిధిలోని పిడుగురాళ్ల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పల్నాడు జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 150 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో 17.03.2026 ఉదయం 10:00 గంటల నుండి 25.03.2026 సాయంత్రం 05:00 గంటల లోపు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకోసమే ఇక్కడ.

| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 150
పోస్ట్ పేరు : స్టాఫ్ నర్స్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బిఎస్సి (నర్సింగ్)/జనరల్ నర్సింగ్/మిడ్విఫెరీ చేసిన అభ్యర్థులు అర్హులు.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి :
- 01.03.2026 నాటికి అభ్యర్థుల వయసు 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 52 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
- వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, అకాడమిక్ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా మరియు అనుభవం & ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ( కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంలో నియమితులై ఉండాలి) అందించిన సేవలకు బోనస్ మార్కులు, కేటాయిస్తూ మొత్తం 100 మార్కుల కు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహిస్తారు.
- అకాడమిక్ టెక్నికల్ విద్యార్హత లకు 75 శాతం మార్పులు,
- సంబంధిత అర్హతకు 10 శాతం మార్పులు,
- అందించిన సేవలకు 15 శాతం మార్పులు కేటాయించారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు దారులు నోటిఫికేషన్ తో జత చేయబడిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసి, ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం, గుంటూరు లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :
- OC అభ్యర్థులకు రూ.500/-
- SC/ST/BC/PWBD అభ్యర్థులకు రూ.300/-
- దరఖాస్తులను ఆఫ్లైన్ (DD) రూపంలో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :https://apchfw.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 17.03.2026 ఉదయం 10:00 గంటల నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 25.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment