✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TS SCERT issued orders to inform organizing competitions for the creation of Telangana children's literature and writing of short plays for children.

    రాష్ట్ర విద్యా పరిశోదన సంస్థ(ఎస్‌సి‌ఈ‌ఆర్‌టి) తెలంగాణ, హైదరాబాద్.

                      ఎస్‌సి‌ఈ‌ఆర్‌టి  తెలంగాణ బాలసాహిత్య రూపకల్పన కోసం మరియు బాలల కోసం లఘు నాటికల రచనలకు పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలియపరచడానికి ఉత్తర్వులను విడుదల చేసింది. 

    • నాటక కళలో ఆసక్తి పెంచేలా చర్యలు

    • బాలల కోసం లఘునాటికల రూపకల్పన

    • రచనలను ఆహ్వానిస్తున్న ఎస్సీఈఆర్టీ ప్రకటన 

                    పాఠశాలల్లో బాలసాహిత్యాన్ని ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతున్నది. లలిత కళల్లోని నాటకకళలో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు ఏర్పాట్లుచేస్తున్నది. విద్యార్థుల మనస్తత్వానికి తగినట్టుగా ఉండే లఘునాటికలను రూపొందిస్తున్నది. ముఖ్యంగా హాస్యం, దేశభక్తి, నైతిక విలువలు, సానుభూతి, దయ, పర్యావరణం, సంస్కృతి - సంప్రదాయాలు, తెలంగాణ వైభవం, స్త్రీ సాధికారత, కుటుంబ విలువలు, వైజ్ఞానిక అంశాల్లో రచనలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. 

    📢 15.07.2021 Digital Online Classes Watch here.. 

    for(3-10) Classes


                     3 - 5వ తరగతి, 6 నుంచి 8, ఆపై తరగతులకు స్థాయిని బట్టి నాటక రచనలను పెద్దఎత్తున అందుబాటులోకి తీసుకొచ్చి పిల్లలకు ప్రావీణ్యం కల్పించనున్నారు. ఇందుకు రచయితల నుంచి లఘు నాటిక రచనలను రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణా సంస్థ (ఎస్‌సి‌ఈ‌ఆర్‌టి) అధికారులు ఆహ్వానిస్తున్నారు. బాల సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, సాహితీసంస్థల సభ్యులు, విద్యాభిమానులు ఆగస్టు 10వ తేదీలోగా లఘునాటికలు పంపించవచ్చని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో ఉత్తమమైన నాటక రచనలకు బహుమతులు, ప్రచురణకు ఎంపికైన రచనలకు ప్రశంసాపత్రాలను అందజేస్తామని పేర్కొన్నారు. తమ రచనలను డీటీపీ చేయించి, ఓపెన్ ఫైల్, పీడీఎలను balasahityamscert.telangana@gmail.com కు మెయిల్ చేయవచ్చని తెలిపారు. 

    వివరాలకు సువర్ణ వినాయక్: 96186 76215, 

    పల్లెర్ల రామ్మెహన్: 91778 40278, 

    డాక్టర్ వోజ్జల శరత్ బాబు: 99635 38987, 

    గాజుల రవీందర్ :98482 55525, 

    కొండు జనార్ధన్: 89780 47067,

    అవు సుల భానుప్రకాశ్: 96032 04507 నంబర్లను సంప్రదించవ చ్చని పేర్కొన్నారు. 


    Also Read: NEET UG 2021 Admission Notification released || నీట్ 2021 ప్రవేశ ప్రకటన విడుదల || దరఖాస్తు ఫారం, అర్హత ప్రమాణాలు, పరీక్ష సరళి లను ఇక్కడ తనిఖీ చేయండి..


    Also Read: TS ITI Admissions 2021 Notification Released chech Eligibility, Application, and more details here.


    Also Read: TS SCERT issued orders to inform organizing competitions for the creation of Telangana children's literature and writing of short plays for children. 


    Must Read: SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు.


    Must Read:  SSC Study material 2021 By SCERT ‖ తెలంగాణ ఎస్‌సి‌ఈ‌ఆర్‌టి వారు రూపొందించిన 10వ తరగతి అన్నీ సబ్జెక్టుల అభ్యాస దీపికను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండీ.


    Must Read: TS SCERT Digital Classes of 14.07.2021  || రోజు వారి డి‌డి యాదగిరి, టిషాట్ విద్య చానల్ ల ఆన్లైన్ పాఠాలను 3-10 తరగతి వరకు ఇక్కడ చూడండి.


    📢 for Employment News Click here 


    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి ఉత్తర్వులను చదవండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    ప్రభుత్వ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 108 వివిద పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    లైబ్రేరియన్, స్టోర్ అసిస్టెంట్, ఫిట్టర్, వెల్డర్, డిజైన్స్ అసిస్టెంట్ కొలువులు. తెలుగు రాష్ట్రాల వారికి సూపర్ ఛాన్స్..

    సచివాలయంలో లో శాశ్వత ఉద్యోగాలు. సూపర్ ఛాన్స్, అందరూ అప్లై చేయండి..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..