40 వేలు+ కొత్త ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు, శాఖల వారీగా ఖాళీలు ఇక్కడ తనిఖీ చేయండి. Upcomming JOBs in Telangana Vacancy List
ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. వివిధ విభాగాల్లో ఖాళీలను తెలుసుకునేందుకు ఆయా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వివరాలను సేకరించింది. శాఖల వారీగా నోటిఫికేషన్లు జారీ చేయడానికి ఆర్థిక శాఖ క్లియరెన్స్ లభించగానే వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి నియామక ప్రక్రియలు చేపట్టనుంది. జాబ్ క్యాలెండర్ జారీ విషయంలో ఆలస్యం ఇంకా వీడలేదు. త్వరలో ఉద్యోగాల భర్తీ అంటూనే రోజులు గడుస్తున్నాయి నోటిఫికేషన్లు మాత్రం జారీ కావడం లేదు. శాఖల వారీగా ఖాళీల వివరాలను ఈ క్రింది విధంగా పేర్కొన్నారు. అభ్యర్థులు ముందస్తు ప్రణాళికతో ప్రిపరేషన్ అవ్వడం ద్వారా ఈ పోస్టులను సొంతం చేసుకోవచ్చు. శాఖల వారీగా ఖాళీలు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow  Channel | Click here | 
| Follow  Channel | |
- RTC - 3,000
- Anganwadi - 10,000
- Police - 10,000
- DSC/ Gurukula - 8,000
- Power Sector - 5,000
- AE/ AEEs - 2,000
- Medical - 2,000
- Others - 5,000
జాబ్ క్యాలెండర్ జారీ మరియు ఉద్యోగ నియామకాలు చేపట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనుంది. వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించింది. కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు త్వరలో జారీ కావచ్చు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join  Group | |
| Follow  | Click here | 
| Follow  | Click here | 
| Subscribe  | |
| About to  | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
 

























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
Post a Comment