TSPSC Departmental Tests November-2022 Session Hall Tickets Out! | Easy Download Process here.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ :: హైదరాబాద్.
నోటిఫికేషన్ నెంబర్ 09/2022 నవంబర్ 2022 సెషన్ హాల్ టికెట్లు విడుదల..
సులభంగా డౌన్లోడ్ చేసుకునే విధానం ఇక్కడ.
ఇప్పుడే డైరెక్ట్ గా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రస్థాయి ఉద్యోగులకు పదోన్నతుల కోసం సంవత్సరానికి రెండు(2) సార్లు డిపార్ట్మెంటల్ పరీక్షలను నిర్వహిస్తుంది. ప్రస్తుతం నవంబర్ సెషన్ లో భాగంగా ఈనెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జరుగనున్న డిపార్ట్మెంటల్ పరీక్ష హాల్ టికెట్లను ఈరోజు సాయంత్రం 05:00 గంటల నుండి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ TDE రిజిస్ట్రేషన్ ID, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి డౌన్లోడ్ చేయవచ్చు.
ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్లు ఆబ్జెక్టివ్ టైప్ CBT రూపంలో పాఠ్యపుస్తకాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడంలో ఏదైనా అభ్యంతరాలను ఎదుర్కొన్నట్లయితే ఈ 040-22445566 నెంబర్ను సంప్రదించవచ్చు.
డిపార్ట్మెంటల్ పరీక్షలు: నవంబర్ - 2022 సెషన్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ దరఖాస్తుదారులు ముందుగా అధికారిక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్ : https://www.tspsc.gov.in/ & https://websitenew.tspsc.gov.in/departmentalTests
◆ అధికారిక ముందస్తు హోం పేజీలోని Website బటన్ పై క్లిక్ చేయండి.
◆ తదుపరి అధికారిక TSPSC హోం పేజ్ కనిపిస్తుంది, Candidate Services దిగువన కనిపిస్తున్న Departmental Examinations లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు అధికారిక డిపార్ట్మెంటల్ పరీక్షల వెబ్ పేజీలోకి రీ డైరెక్ట్ అవుతారు.
◆ కనిపిస్తున్న Exam Dates/ Hall Tickets విభాగంలోని Download Hall Tickets లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇక్కడ TDE రిజిస్ట్రేషన్ ID, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి Continue బటన్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత హాల్ టికెట్ ప్రివ్యూ కనిపిస్తుంది.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
ఇప్పుడే డైరెక్ట్ గా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
Departmental exams November 2022 session ఈ నెల 11, 12 తేది లలో ఉన్నాయి. వారి కోసం Useful Books..
Must read :: TSPSC | TSPSC Departmental Test Study Material Download here | for 88, 97, 141 Paper cdes.. @elearningbadi.in/
--------------------------------------------
DEPARTMENTAL TESTS BOOKS
----------------------------------------------
EOT-141 books
----------------------------------------------
(1) Constitution of India
(2) Introduction to Indian government accounts and audit
(3) AP revised pension rules
(4) Budget manual
(5) AP financial code volume-1
(6) AP Treasury Code Volume-1







--------------------------------------------
GOT-88 books
--------------------------------------------
(1) Gazetted officers of education department
(2) AP educational rules
(3) RTE act
----------------------------------------------
GOT-97 books
---------------------------------------------
(1) AP educational service rules
(2) CCA rules
(3) SSC scheme
(4) AP panchayat raj act
(5) AP Mandal Praja Parishad act
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment