TSPSC | TSPSC Departmental Test Study Material Download here | for 88, 97, 141 Paper cdes.. @elearningbadi.in/
TSPSC Departmental Test Study Material Download for 88 & 97, 141 Paper Codes here..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
💦తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రతి సంవత్సరానికి రెండుసార్లు డిపార్ట్మెంటల్ పరీక్షలను నిర్వహిస్తుంది.
💦రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో రిక్రూట్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈ పరీక్షలు రాయడానికి అర్హులు.
💦ఈ పరీక్షలో పాస్ కావడం వల్ల పదోన్నతులు, మరియు ఇతర స్కేల్ సంబంధిత అంశాలను, వృత్తిలో భాగంగా పొందడానికి అర్హత ఉంటుంది.
💦ఈ పరీక్షలు రాష్ట్రంలోని ముఖ్య జిల్లా కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్ష రూపంలో నిర్వహించబడుతున్నాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
💦వివిధ డిపార్ట్మెంట్ల వారికి వివిధ పేపర్ కోడ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎంపిక చేసుకొని ఉత్తీర్ణత సాధించడం ద్వారా.. పొద్దున్నతులను పొందడం సులభతరం అవుతుంది.
💦ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఈ పరీక్షలో పాస్ కావలసి ఉంటుంది.
💦మొదటిసారి ఈ పరీక్షకు హాజరవుతున్న ఉద్యోగులకు ఓ.డి సౌకర్యం, ప్రభుత్వ అనుమతుల అనుగుణంగా లభిస్తుంది.
💦ఈ పరీక్షలు ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రూపంలో నిర్వహించబడతాయి.
💦అర్హత సాధించిన ఉద్యోగస్తులు, సంబంధిత వివరాలను సర్విస్ బుక్ లో నమోదు చేయించుకోవాలి.. తదనుగుణంగా వారికి.. సంబంధిత ముందస్తు అవకాశాల కోసం పాయింట్స్ కేటాయించబడి తాయి..
💦ఈ పరీక్షలో అర్హత సాధించడానికి ఈ క్రింది మెటీరియల్ను తప్పక డౌన్లోడ్ చేసుకొని, సాధన చెయ్యండి తదుపరి ఫలితాలను పొందండి.
GOT Test 88 Material : Download here.
GOT Paper Code 88 AP Education Act : Download here.
GOT Paper Code 88 AP Panchayatraj Act 1994 : Download here.
GOT Test 97 Material : Download here.
GOT 97 Part - 1 : Download here.
GOT 97 Part- 2 : Download here.
GOT 88, 97 : Download here.
EOT 141 Study Material : Download here.
EOT 141 Material : Download here.
EOT 141 Bits AP Treasury : Download here.
EOT 141 Bits Pension Rules : Download here.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment