TSPSC Departmental Test 2022 | Online Application Submission Process full Video | DEMO LIVE Here.
TSPSC Departmental Examination 2022 డిపార్ట్మెంటల్ పరీక్ష సమగ్ర సమాచారం tspscdeptltest- Analysis..
తెలంగాణ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు పదోన్నతుల కోసం మరియు 24Years స్కేల్ కోసం సంవత్సరానికి రెండు సార్లు మే మరియు నవంబర్ నెలలో డిపార్ట్మెంటల్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సంబంధిత పుస్తకాలతో పరీక్ష సెంటర్లకు హాజరుకావచ్చు, రాష్ట్రంలోని అన్ని ముఖ్య జిల్లాల్లో కంప్యూటర్ బేసిక్ ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో ఈ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉద్యోగి పని చేస్తున్నటువంటి జిల్లా ను మొదటి ప్రియారిటి గా తీసుకుని పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేస్తారు.
సులభంగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, పరీక్ష ఫీజు చెల్లించే విధానాలు ఈ క్రింది వీడియోలో "ఆన్లైన్ లైవ్ డెమో" అందుబాటులో ఉంది సహాయం కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి.
డిపార్ట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ 2022
👉 కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం
👉 రిజిస్ట్రేషన్ వివరాలను మార్చడం
👉 రిజిస్ట్రేషన్ వివరాలను ప్రింట్ తీసుకోవడం
👉 రిజిస్ట్రేషన్ ఐడి వివరాలను పొందడం
👉 దరఖాస్తును ఆన్లైన్ లో పూర్తి చేయడం
👉 ఫీ పేమెంట్ స్థితి ను తెలుసుకోవడం
మొదలగు విషయాలకు సంభందించిన పూర్తి సమాచారం మరియు
అదికారిక వెబ్సైట్ లింక్ : www.tspsc.gov.in
అదికారిక నోటిఫికేషన్, అదికారిక వెబ్సైట్, దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ మొదలగునవి వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నవి చూడండి.
💡 డిపార్ట్మెంట్ టెస్ట్ దరఖాస్తును ఆన్ లైన్ లో సబ్మిట్ చేసే పూర్తి విదానం డెమో లైవ్ వీడియో...
అదికారిక వెబ్సైట్ : https://www.tspsc.gov.in/
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్ :: https://tspscdeptltest.telangana.gov.in/
Comments
Post a Comment