TSPSC Departmental Results Released || Check November-2021 Session Result here.
తెలంగాణ, డిపార్ట్మెంటల్ పరీక్షల ఫలితాలు విడుదల:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, పదోన్నతుల కోసం డిపార్ట్మెంటల్ పరీక్షలను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తోంది. ఈ డిపార్ట్మెంటల్ నవంబర్-2021 రేషన్ పరీక్షలు నవంబర్ 22, 2021 నుండి డిసెంబర్ 1, 2021 వరకు (CBT) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించారు, ఈ పరీక్షలకు సంబంధించి పరీక్ష సెంటర్లను 9 జిల్లా ప్రధాన హెడ్ క్వాటర్స్ లో నిర్వహించడం జరిగింది.
డిపార్ట్మెంటల్ టెస్ట్ పరీక్షలు నవంబర్-2021 సెషన్ హాల్ టికెట్లను ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
సూచన: 2018 నుండి 2021 వరకు హాల్ టిక్కెట్స్ ను ఎవరైనా పోగొట్టుకుంటే ఇక్కడ 👆 పై లింకు నుండి పొందవచ్చు.
డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్-2021 స్టేషన్ ఫలితాలు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించి, కొన్ని పరీక్ష ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఆ వివరాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్-2021, స్టేషన్ ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
1. TSPSC అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. అధికారిక వెబ్ సైట్ లింక్. https://www.tspsc.gov.in/
3. Candidate Service లోని Departmental Examinations లింక్ పై క్లిక్ చేయండి.
4. తదుపరి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన మెయిన్ పేజ్, ఓపెన్ అవుతుంది.
5. నోటిఫికేషన్ నెంబర్ 07/2021 ఎదురుగా ఉన్న Results లింక్ పై క్లిక్ చేయండి.
6. డిపార్ట్మెంటల్ పరీక్షలు నవంబర్-2021 ఫలితాల పేజీ ఓపెన్ అవుతుంది.
7. పేజీని స్క్రోలింగ్ చేసి సంబంధిత పేపర్ కోడ్ ఎదురుగా ఉన్న లింక్ పై క్లిక్ చేసి, పిడిఎఫ్ డౌన్లోడ్ చేయండి.
8. సంబంధిత పిడిఎఫ్ నుండి మీ నెంబర్ ను తనిఖీ చేయడానికి, సెర్చ్ గుర్తుపై క్లిక్ చేసి మీ నెంబర్ ను నమోదు చేసి తనిఖీ చేయండి.
88, 97 DEPARTMENTAL TESTS - NOVEMBER, 2021 SESSION Result : Download
141 DEPARTMENTAL TESTS - NOVEMBER, 2021 SESSION Result : Download
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment