TSWR Sainik School 6th Results | 6వ తరగతి సైనిక్ స్కూల్ రుక్మాపూర్, కరీంనగర్ ప్రవేశ ఫలితాలు విడుదల..
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, (TSWREIS) - హైదరాబాద్. 2022-23 విద్యా సంవత్సరానికి 6వ తరగతి CBSE సిలబస్ సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలను తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఫలితాలను తనిఖీ చేయవచ్చు.. ఈ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మార్చి 3న విడుదల చేశారు. నోటిఫికేషన్ ప్రకారం ఆ రోజు నుండి దరఖాస్తులు ప్రారంభమై మార్చి 24న ముగిసింది.. ఈ ప్రవేశాలకు సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షను మార్చి 27న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. రాత పరీక్ష, మెడికల్, పర్సనాలిటీ, ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఎంపిక లిస్ట్ ను తాజాగా విడుదల చేసారు.
★ 6వ తరగతి TTWR Sainik School రుక్మాపూర్ కరీంనగర్ ప్రవేశ ఫలితాలను డౌన్లోడ్ చేయడం ఎలా?.
■ ఈ క్రింది సోపానాలను అనుసరించి 6వ తరగతి TTWR Sainik School రుక్మాపూర్ కరీంనగర్ ప్రవేశ ఫలితాలను డౌన్లోడ్ చేయవచ్చు.
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :
◆ Home పేజీలోని Latest News కింద కనిపిస్తున్న 6వ తరగతి TTWR Sainik School రుక్మాపూర్ కరీంనగర్ ప్రవేశ ఫలితాలు లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఫలితాలకు సంబంధించిన పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.
◆ హాల్ టికెట్ నెంబర్ పేరు ఆధారంగా ఎంపిక జాబితా లో మీ పేరును తనిఖీ చేయండి.
RDO JOBs :: గ్రామీణభివృద్ధి ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, స్వంత రాష్ట్రంలో పోప్స్టింగ్..
అధికారిక వెబ్సైట్: https://www.tswreis.ac.in/
6వ తరగతి ప్రవేశ అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
11వ తరగతి ప్రవేశ అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
6వ తరగతి TTWR Sainik School రుక్మాపూర్ కరీంనగర్ ప్రవేశ ఫలితాల pdf కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment