MJPTBCW RJC-CET-2022 Results Out | మహాత్మ జ్యోతిబాపూలే జూనియర్ కాలేజ్ ప్రవేశ ఫలితాలు విడుదల..
తెలంగాణ ప్రభుత్వం, మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్, 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు, సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను తాజాగా ఈ రోజు విడుదల చేసింది. ఈ ప్రవేశాల ద్వారా విద్యార్థులు MPC, BiPC, CEC, HEC, MEC మరియు ఇతర వృత్తి విద్యా కోర్సులలో ప్రవేశం పొందవచ్చు.. రాష్ట్ర ధరించి ఉన్న మొత్తం 138 కళాశాలల్లో ప్రవేశాలకు మార్చి 3వ తేదీన ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 8వ తేదీ నుండి ప్రారంభమై మే 22న ముగిసింది.
MJPTBCW RJC-CET-2022 Results ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://mjpabcwreis.cgg.gov.in/
◆ తదుపరి Home పేజీలో కనిపిస్తున్న, సర్వీసెస్ విభాగంలోని Online Result Link పై క్లిక్ చేయండి.
JNVST VI ఫలితాలు 2022 :: జవహర్ నవోదయ విద్యాలయా లో 2022-23 విద్యాసంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ఎంపికైన విద్యార్థుల జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు JNVST కీలక ప్రకటన.
◆ సంబంధిత హాల్టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, మరియు పుట్టిన తేదీలను.. నమోదుచేసి Get Result లింక్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత, ఫలిత ఫైల్ ఓపెన్ అవుతుంది.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్: https://mjpabcwreis.cgg.gov.in/
ఇప్పుడే ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment