JNVST Results 2022 | IX LEST Roll No Wise Result Download here..
జవహర్ నవోదయ విద్యా సంస్థల్లో 2022-23 విద్యా సంవత్సరానికి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యాలయాల్లో 9వ తరగతి, మిగిలియున్న సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ ఫలితాలను, NVS జూన్ 10న రీజియన్ ల భారీగా ఎంపికైన జాబితాను విడుదల చేసింది.. తాజాగా ఈ రోజు (15.06.2022) రోల్ నెంబర్ వారీగా విద్యార్థిని, విద్యార్థులు.. వారి ఫలితాలను తనిఖీ చేయడానికి సంబంధించిన లింక్ అధికారిక వెబ్ సైట్ నందు అందుబాటులోకి వచ్చింది.
జవహర్ నవోదయ విద్యాలయా లో 9వ తరగతి మిగిలి ఉన్న సీట్లకోసం 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశం పొందడానికి సంబంధించిన అర్హత పరీక్షను రాసిన విద్యార్థినీ, విద్యార్థులు. వారి రోల్ నెంబర్ పుట్టిన తేదీలను ఎంటర్ చేసి, ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
JNVST IX LEST Roll No Wise Result తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా జోహార్ నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://navodaya.gov.in/
◆ Home పేజీలో కనిపిస్తున్న Click here to see the Roll No. Wise Result for Class IX LEST 2022 లింక్ పై క్లిక్ చేయండి.
◆ నవోదయ విద్యాలయ సమితి 9వ తరగతి ఫలితాలు కు సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది.
◆ ఇక్కడ Click Here to View Result లింక్ పై క్లిక్ చేయాలి.
◆ రోల్ నెంబర్ ప్రకారం ఫలితాలను తనిఖీ చేయడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
◆ ఇక్కడ పరీక్ష రోల్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత ఫలిత ప్రివ్యూ షో అవుతుంది.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
★ జూన్ 10న విడుదలైనటువంటి 9వ తరగతి, JNVST IX LEST రిజర్వేషన్ల వారీగా ఫలితాలను తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://navodaya.gov.in/
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment