JNVST Results 2022 | IX Lateral Entry Selection Test Result 2022 Out | Check your Result here..
జవహర్ నవోదయ విద్యాలయాల్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి గాను, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నవోదయ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి 9వ తరగతి సీట్ల భర్తీకి, నిర్వహించినటువంటి జవహర్ నవోదయ 9వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలను, JNVST తాజాగా ప్రకటించింది. ప్రవేశ పరీక్షకు హాజరై పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు తమ హాల్టికెట్ నెంబర్ ద్వారా సెలక్షన్ లిస్ట్ లో, తమ పేర్లను తనిఖీ చేయవచ్చునని ప్రకటనలో సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి, రీజియన్ ల వారిగా ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు, అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, తమ ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని, తమ పేరును తనిఖీ చేయవచ్చునని సూచనలు చేశారు.
TSRJC CET 2022 | Preliminary Key Out | Download and Check your Score here..
ఎంపికైన అభ్యర్థుల కోసం, నవోదయ విద్యాలయ సమితి అడ్మిషన్ ఫామ్ కూడా అధికారిక వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని, దరఖాస్తు ఫామ్ లోని వివరాల ఆధారంగా తగు ధ్రువపత్రాలను, సంబంధిత అధికారుల నుండి పొంది, ప్రవేశానికి ముందు.. దరఖాస్తు ఫామ్ కు జత చేసుకుని సిద్ధంగా ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
రీజియన్ ల వారీగా ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
JNVST IX Lateral Entry Selection Test Result 2022 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి:
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://navodaya.gov.in/
◆ హోం పేజీలో కనిపించే ఉన్న IX Lateral Entry Selection Test Result 2022 లింక్ పై క్లిక్ చేయండి. లేదా
◆ Main Menu లో ని Admission ఆప్షన్ పై క్లిక్ చేసి, Admission Notifications ను ఎంపిక చేయండి.
◆ JNVST Admission ఫలితాలకు సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది, సంబంధిత రిజర్వేషన్ల వారీగా ఫలితాలు అందుబాటులో ఉంటాయి. వాటిపై క్లిక్ చేసి, ఫలితాలను డౌన్లోడ్ చేసుకొని, తనిఖీ చేయండి.
TS RTC రాత పరీక్ష లేకుండా 300 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. జిల్లాల వారీగా ఖలీలివే..
JNVST VI Class Selection Test Result 2022 త్వరలో అప్డేట్ చేయబడతాయి.
తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకుని, నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందరికంటే ముందుగా తెలుసుకోండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment