TGiCCC హైదరాబాద్ లో ఉద్యోగాలు విడుదల. డేటా బేస్ నెట్వర్క్ సర్వర్ స్టోరేజ్ విభాగంలో అడ్మినిస్ట్రేటర్ పోస్టుల కోసం దరఖాస్తు చేయండి.
నిరుద్యోగులకు శుభవార్త!
- కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన:
తెలంగాణ హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఐటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే ఆన్లైన్ మరియు ఈమెయిల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక OSTI వెబ్సైట్ను సందర్శించే పూర్తి వివరాలు తనిఖీ చేయవచ్చు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్,
- నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్,
- సర్వర్ అడ్మినిస్ట్రేటర్,
- స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / తత్సమాన విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- హైయర్ ఎడ్యుకేషన్ (మాస్టర్ డిగ్రీ తత్సమాన) అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి :
- వయో-పరిమితి వివరాలు అధికారిక నోటిఫికేషన్ నందు తెలుపలేదు.
- అయితే అభ్యర్థులు కనీసం 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఆసక్తి కలిగిన వారు ఇక్కడ దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం :
- ఆన్లైన్ మరియు ఈమెయిల్ ద్వారా అందిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
కుటుంబా ఆరోగ్య సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, 33 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 140 ఉద్యోగాలు విడుదల..
వేతన వివరాలు :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.35,000/- నుండి రూ.55,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో అలాగే ఈ మెయిల్ ద్వారా సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.otsi-global.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05.06.2026 నుండి,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 14.06.2026.
దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఈమెయిల్ అడ్రస్ :: career@otsi.co.in
సందేహాలను వృత్తి కోసం 040-44251111 సంప్రదించండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

















Comments
Post a Comment