బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..
ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ గచ్చిబౌలిలోని భారత్ డైనమిక్ లిమిటెడ్ (BDL) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రాజెక్టు యూనిట్లలో ఒప్పంద ప్రాతిపాదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ల నియామకానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను ఈనెల 15 వ తేదీ వరకు సమర్పించవచ్చు. పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- మొత్తం ఖాళీల సంఖ్య :-18
- ప్రాజెక్ట్ ఇంజనీర్ :-06
- ప్రాజెక్ట్ డిప్లమా అసిస్టెంట్ :-05
- ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ (పీట్టర్) :-05
- ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్ మెకానిక్/వీడియో మెకానిక్) :-02
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి బీఈ/బీటెక్/ఎం ఈ/ఎంటెక్/డిప్లమా/ఐటిఐ లో అర్హత సాధించి ఉండాలి.
- పైన పేర్కొన్న సబ్జెక్టులో సంబంధిత విభాగంలో 60% మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:-
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 28 నుండి 33 సంవత్సరాలకు మించ కూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సదలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువన ఉన్న లింకుపై క్లిక్ చేసిచదవండి.
ఎంపిక విధానం :-
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు .
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
- సంబంధిత సబ్జెక్టు విద్యార్హతలో కనపరిచిన ప్రతిభకు 75 మార్కులు.
- పని అనుభవానికి 10 మార్కులు.
- ఇంటర్వ్యూలకు 15 మార్పులు .
- ఇలా మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
- పోస్టులను బట్టి ఎంపికైన అభ్యర్థులకు రూ.23,000/- నుండి రూ.39,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలు :-
- ఇంటర్వ్యూ వేదిక :-
ఇంటర్వ్యూ సమయం :- ఉదయం.8: 30 నుండి
ఇంటర్వ్యూ తేదీ :-15-06-2025.
అధికారిక వెబ్సైట్ :- https://bdl-india.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి/డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment