శాశ్వత ఉద్యోగాల భర్తీకి హైదరాబాదులోని దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Direct Recruitment Notification for 45 Posts Apply here..
హైదరాబాదులోని, భారత ప్రభుత్వ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, వికలాంగుల సాధికారత విభాగం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించి, పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, పోస్టుల వారిగా ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ.
NIEPID హైదరాబాద్ శాశ్వత/ కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకాలు 2023 | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | NIEPID హైదరాబాద్ |
పోస్టుల సంఖ్య | 45 |
పోస్ట్ పేరు | వివిద |
వయస్సు | 18 - 45 సంవత్సరాలకు మించకూడదు |
అర్హత | మెట్రికులేషన్/ 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీ.ఎడ్, మాస్టర్ డిగ్రీ, పీజీ, MBBS అర్హతతో |
ఎంపిక | NIEPID నిభందనల తో |
పే-స్కేలు/ వేతనం | రూ.35,000/- నుడి రూ.75,000/- ప్రతి నెల |
దరఖాస్తు విధానం | ఆఫ్ లైన్ లో |
దరఖాస్తు చివరి తేదీ | 18.12.2023 |
అధికారిక వెబ్సైట్ | https://www.niepid.nic.in/ |
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
పోస్ట్ స్థానం :: శాశ్వత/కాంట్రాక్ట్ ఉద్యోగం.
మొత్తం పోస్టుల సంఖ్య :: 45.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు:
NIEPID - సికింద్రాబాద్ లో;
- స్పెషల్ ఎడ్యుకేషన్ లో లెక్చరర్ - 01,
- రిహబిలిటేషన్ సైకాలజీలో లెక్చరర్ - 01,
- స్టాటిస్టికల్ అసిస్టెంట్ - 01,
- రీహబిలిటేషన్ ఆఫీసర్ - 01,
- డ్రైవర్ - 02,
- రిసెప్షనిస్ట్-కం-టెలిఫోన్ ఆపరేటర్ - 01,
- MTS (అటెండర్) - 01.
NIEPID - MSEC - నోయిడా లో;
- డ్రైవర్ - 01,
- MTS (అయా) - 01.
NIEPID - RC - నవి ముంబై లో
- MTS (అటెండర్) - 01..
కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఉద్యోగాలు;
NIEPID ప్రధాన కార్యాలయం లో;
- పీడియాట్రిక్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ - 01,
- అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 01.
CRC దావణగిరి లో;
- అసిస్టెంట్ ప్రొఫెసర్ - 01,
- వర్క్ షాప్ సూపర్వైజర్-కం-స్టోర్ కీపర్ - 01.
CRC నెల్లూరు లో;
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (PMR) - 01,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్పీచ్) - 01,
- ప్రొస్టే టెస్ట్ ఆర్తోటిస్ట్ - 01,
- స్పెషల్ ఎడ్యుకేటర్/O&M ఇన్స్పెక్టర్ - 02,
- వర్క్ షాప్ సూపర్వైజర్ - 01,
- క్లర్క్/ టైపిస్ట్ - 01.
అలాగే ఈ దిగువ పేర్కొన్న కాంట్రాక్ట్ పోస్టులకు కూడా దరఖాస్తులు కోరుతుంది.
విద్యార్హత :
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి మెట్రికులేషన్/ 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీ.ఎడ్, మాస్టర్ డిగ్రీ, పీజీ, MBBS అర్హతలను కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- టైపింగ్ స్కిల్ కలిగి ఉండాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి పోస్టులను అనుసరించి 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల కుంచకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- NIEPID నిబంధనల ప్రకారం నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు 7th CPC2 (పే లెవెల్ 2 - 10) ప్రకారం ప్రతి నెల అన్ని అలవెన్స్లతో కలిపి చెల్లిస్తారు.
- రూ.35,000 నుండి రూ.75,000/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- The Director, NIEPID, Manovikas nagar, Secunderabad -500009.
ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరించుటకు చివరి తేదీ :: 18.12.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.niepid.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి & డౌన్లోడ్ చేయండి.
పోస్టుల ఆధారంగా దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment