గ్రామీణ డాక్ సేవక్ 21,413 పోస్టుల ఫలితాలు విడుదల..
భారతదేశ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్నా సర్కిల్/ డివిజన్ లలో 21,413 పోస్టులను భర్తీ చేయడం కోసం అధికారికంగా నోటిఫికేషన్ ను జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.. దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించారు. వీటికి సంబంధించిన..
షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థుల మొదటి, రెండవ & మూడవ ఎంపిక జాబితాలు అందుబాటులోకి వచ్చింది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
GDS Result January 2025 for 21,413 Vacancies Out..
తాజాగా మూడవ ఎంపిక జాబితాను సైతం అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చింది.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. రాష్ట్రాల వారీగా ఎంపిక జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకునే విధానం మీకోసం ఇక్కడ.
ఎంపిక జాబితా డౌన్లోడ్ చేయడం కోసం ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://indiapostgdsonline.gov.in/
- తదుపరి Home పేజీ లోని Candidate's Corner విభాగం లో క్రింద కనిపిస్తున్న GDS Online Engagement Schedule-I, January-2025 Shortlisted Candidates+ లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు నీకు రాష్ట్రాలవారీగా లింక్స్ అనిపిస్తాయి.
- మీ స్థానిక రాష్ట్రం లింక్ పై క్లిక్ చేయండి.
- చూడండి List of Shortlisted Candidates లింక్స్ పై క్లిక్ చేయండి .
- సంబంధిత ఫలితాల పిడిఎఫ్ లో డౌన్లోడ్ అవుతుంది.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం, ఉభయ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ, List of Shortlisted Candidates Pdf లను దిగువ అందించడం జరిగింది వాటిపై క్లిక్ చేసి, మీ పేరు తనిఖీ చేయండి.
ఆంధ్ర ప్రదేశ్ GDS ఫలితాలు 2025:
List of Shortlisted Candidates :: Download here.
Supplimentary List - II :: Download here.
Supplimentary List - III :: Download here.
తెలంగాణ GDS ఫలితాలు 2025:
List of Shortlisted Candidates :: Download here.
Supplimentary List - II :: Download here.
Supplimentary List - III :: Download here.
అధికారిక వెబ్సైట్ :: https://indiapostgdsonline.gov.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment