బీఈ బీటెక్ తో ఉద్యోగ అవకాశాలు | Project Engineer, Technical Officer JOBs 2023 | Apply Online here..
గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
రాత పరీక్ష లేకుండా హైదరాబాదులోని ఈసీఐఎల్ ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం పోస్ట్ లను బట్టి నోటిఫికేషన్ Annexure-1 లో సూచించిన ఇంటర్వ్యూ షెడ్యూల్ ఆధారంగా (30.05.2023 నుండి 06.06.2023) మధ్య పాల్గొనవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, ముఖ్య తేదీల వివరాలు, ఇంటర్వ్యూ షెడ్యూల్ మొదలగు ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 70.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ బీటెక్ అర్హత కలిగి ఉండాలి.
అనుభవం:
- పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- అధిక పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపు వర్తిస్తుంది. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు.
- అభ్యర్థులు, నేరుగా సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో నోటిఫికేషన్లు నిర్ణయించబడిన తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
📌 ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు అవ్వడానికి ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఇంటర్వ్యూ వేదిక సమయం:
- CLDC, Nalanda Complex, Electronics Corporation of India Limited, TIFR Road, ECIL Post, Hyderabad - 500062.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు, పోస్టులను అనుసరించి రూ.25,000 - రూ.55,000 వరకు ప్రతినెలా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్లు సూచించిన తేదీలలో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
- ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఆ రోజు ఉదయం 09:00 - 11:30 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.ecil.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ షెడ్యూల్ :: డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment