DRDO Hyderabad Walk-In-Interview: రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Download Entry form here..
హైదరాబాద్, కాంచాన్ బాగ్ లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ చెందిన DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబరేటరీ DRDL వివిధ విభాగాల్లోని జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ JRF పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది. ప్రతి నెల స్కాలర్షిప్ రూపంలో రూ.37,000/- చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఖాళీల వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, తేదీ మీకోసం ఇక్కడ.
పోస్ట్ పేరు :: జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF),మొత్తం పోస్టుల సంఖ్య :: 05.
రీసెర్చ్ వ్యవధి :: రెండు(2) సంవత్సరాలు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
- ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ (ఇంజనీరింగ్)/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ (ఇంజనీరింగ్)/ ఏరోనాటికల్ / ఏరోస్పేస్ (ఇంజినీరింగ్) అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో బి.ఈ/ బి.టెక్/ ఎం.ఈ/ ఎం.టెక్ అర్హతలు తప్పనిసరి.
- గెట్ పేపర్ కోడ్ (EE/ EC/ AE) ప్రామాణిక స్క్వేర్ అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- అక్టోబర్ 4, 2023 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల వారికి 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ ఇక్కడ చదవండి.
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలో JRF పోస్టుల కోసం నేరుగా దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత అర్హత ధ్రువపత్రాలు & అనుభవం కాపీలను జతి చేసి ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
ఎంపిక విధానం ::
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- గేట్ ప్రామాణిక స్కోర్.
- అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత & అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
- ఇంటర్వ్యూ వేదిక :
- DLOMI, DRDO TOWNSHIP, KANCHANBAGH, Hyderabad.
రిపోర్టింగ్ సమయం, తేదీ :
- ఉదయం 9 గంటల నుండి 9:30 వరకు.
- 04 & 05.10.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.drdo.gov.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment