విద్య పరిశోధన అభివృద్ధి సంస్థ 14,760 పోస్టులు భర్తీకి భారీ నోటిఫికేషన్.. ERDO Various Vacancies Recruitment 2023 | Apply here..
భారత ప్రభుత్వ, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన, విద్య పరిశోధన అభివృద్ధి సంస్థ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 14,760 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 06.09.2023 నుండి 30.09.2023 వరకు సమర్పించవచ్చు. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీలతో మీకోసం ఇక్కడ..
పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :: 14,760.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- బ్లాక్ ఎడ్యుకేషన్ కంట్రోలర్ - 67,
- ఏరియా సూపర్వైజర్ - 1393,
- బేసిక్ ఎడ్యుకేషన్ టీచర్ - 12,619,
- అప్పర్ డివిజన్ క్లర్క్ - 220,
- లోయర్ డివిజన్ క్లర్క్ - 130,
- కంప్యూటర్ ఆపరేటర్ - 105,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 82,
- స్టోర్ కీపర్ - 114.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 12వ తరగతి అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- పోస్టులను అనుసరించే 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం ::
- ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: 25/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.09.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.09.2023.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ :: 30.09.2023.
అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చివరి తేదీ :: 01.10.2023.
ఆన్లైన్ రాత పరీక్ష తేదీ :: నవంబర్/ డిసెంబర్ 2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.inderdo.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
- నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ ::
- దరఖాస్తులు సమర్పించాలనుకునే అభ్యర్థులు అధికారిక Home పేజీలోనే Notice Board విభాగంలో Online Application Apply లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన లాగిన్ పేజీలోకి రీడ్ డైరెక్ట్ అవుతారు.
- ఇప్పటికే రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నవారు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..
- రిజిస్ట్రేషన్ నమోదు లేని వారు క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి Click here for New Registration లింక్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత వ్యక్తిగత, విద్యార్హత, చిరునామా వివరాలను నమోదు చేస్తూ రిజిస్ట్రేషన్ విజయవంతం చేయండి.
- తదుపరి లాగిన్ వివరాలతో లాగిన్ అయి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment