TS ICET - 2022 Hall Tickets Out | తెలంగాణ ICET-2022 ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల | డౌన్లోడ్ చేయండిలా..
తెలంగాణ రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష TS ICET - 2022 హాల్ టికెట్లు విడుదల..
డిగ్రీ అర్హతతో ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఉమ్మడి అర్హత పరీక్ష ICET - 2022, విద్యా సంవత్సరం 2022-23 కి గాను MBA(మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్), MCA(మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స) కోర్సుల్లో.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 8 యూనివర్సిటీల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లను, విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ నెల 27, 28 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లు ముందుగానే ప్రకటించారు. ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ రూపంలో రాష్ట్రంలోనే 14 రీజినల్ సెంటర్లలో నిర్వహిస్తారు.
TS ICET - 2022 హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడం ఎలా?
TS ICET - 2022 అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://icet.tsche.ac.in/
◆ Home పేజీలోని Application విభాగంలోని Download HallTicket లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు, హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన వెబ్ పేజీలోకి ఫ్రీ డైరెక్ట్ అవుతారు.
◆ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, అర్హత పరీక్ష హాల్ టికెట్ నెంబర్ లను నమోదుచేసి Download Hallticket లింక్ పై క్లిక్ చేయండి.
◆ హాల్ టికెట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ చేసుకుని భద్రపరుచుకోండి.
ఇప్పుడే డైరెక్ట్ గా TS ICET-2022 హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అలాగే Previous Question Papers లను డౌన్ లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment