AP SSC Results 2022 | ఆంధ్ర ప్రదేశ్ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల | వ్యక్తిగత ఫలితాలను తనిఖీ చేయండిలా | Direct Link ఇదే..
AP ప్రస్తుతం 10వ తరగతి ఫలితాలను జూన్ 5 ఆదివారం విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.. అయితే సాంకేతిక కారణాల కారణంగా ఆ తేదీని జూన్ 6 పొడిగించింది.. జూన్ 6 మధ్యాహ్నం 12 గంటల తర్వాత విద్యార్థులు వారి ఫలితాలను తనిఖీ చేయడానికి.. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించగా.. అధికారిక వెబ్ సైట్ నందు ఫలితాలకు సంబంధించిన లింక్ అప్డేట్ కాలేదు..
ప్రస్తుతం ఆ లింక్ అప్ డేట్ అయినది..
విద్యార్థులు వారి ఫలితాలను తనిఖీ చేయడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, కేవలం తమ రోల్ నెంబర్లను ఎంటర్ చేసి తనిఖీ చేయవచ్చు..
AP SSC Results 2022 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://bse.ap.gov.in/
◆ వ్యక్తిగత ఫలిత వివరాలను తనిఖీ చేయడానికి కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేయండి.
◆ మీ రోల్ నెంబర్ ఎంటర్ చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయండి.
◆ ఫలితాలు కు సంబంధించిన ప్రింట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
◆ ప్రింట్ పై క్లిక్ చేసి భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
Govt JOBSs 2022 | 10వ, ITI తో ప్రభుత్వ ఉద్యోగం | జీతం ₹.20,480 | పూర్తి వివరాలివే..
అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://bse.ap.gov.in/
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment