Govt JOBSs 2022 | 10వ, ITI తో ప్రభుత్వ ఉద్యోగం | జీతం ₹.20,480 | పూర్తి వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త!
★ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, పూర్తిగా చదివి ఇప్పుడు దరఖాస్తులు చేయండి..
భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్లోనే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వివిధ ట్రేడ్లలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ, నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయినా.. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, వయోపరిమితి, ముఖ్య తేదీలు మొదలగు సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 40,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ ఎలక్ట్రానిక్ మెకానిక్/ రిఫ్రిజిరేటర్& టీవీ - 11,
◆ ట్విట్టర్ - 12,
◆ ఎలక్ట్రీషియన్ - 3
◆ మెకానిస్ట్ - 10,
◆ టర్నర్ - 4..
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, మెట్రిక్యులేషన్/ SSC లేదా సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ అర్హత కలిగి ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
వయో-పరిమితి:
జూన్ 25 2022 నాటికి 28 సంవత్సరాల కు మించకూడదు, రిజర్వేషన్ వర్గాల వారికి వయోపరిమితిలో 40 సంవత్సరాల వరకు సడలింపు వర్తింపజేశారు వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
◆ రాత పరీక్ష, ట్రేడ్ పరీక్షల ఆధారంగా నిర్వహిస్తారు.
◆ రాత పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ మాధ్యమంలో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో నిర్వహిస్తారు.
◆ ఓఎంఆర్ షీట్ పై ఆన్సర్ లను గుర్తించవలసి ఉంటుంది
◆ నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది
◆ ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.500/-.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.06.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.06.2022.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక చిన్న నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://www.ecil.co.in/ & https://careers.ecil.co.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment