TET 2022 Hall Tickets Out | తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 హాల్ టికెట్లు విడుదల | డౌన్లోడ్ విధానం ఇదే..
ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ తో.. డీఈడీ/ బీఈడీ అర్హతలు కలిగి టీచర్ ఉద్యోగాలకు ఇష్టపడే అభ్యర్థులు.. టీచర్ అర్హత పరీక్ష TET 2022 కు దరఖాస్తు చేసుకున్న వారు, ఈరోజు నుండి అనగా జూన్ 6, 2022 నుండి వారి హాల్టికెట్లను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ అర్హత పరీక్షను ఈ నెల 12న అనగా ఆదివారం (12.06.2022) నాడు..
★ పేపర్-I ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు,
★ పేపర్-II మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు, పరీక్షలు నిర్వహిస్తారు.
◆ పేపర్-I కు మొత్తం 3,51,468 మంది..
◆ పేపర్-II కు మొత్తం 2,77,884 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ -2022 హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
హాల్టికెట్ డౌన్లోడ్ చేయడంలో సహాయం కోసం వీడియో చూడండి..
◆ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://tstet.cgg.gov.in/
◆ ఇక్కడ Srevices క్రింద కనిపిస్తున్న Hall Tickets Download లింక్ పై క్లిక్ చేయండి.
◆ ముందుగా సూచనలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది, సూచనలను చదువుతూ పేజీని స్క్రోల్ చేసి క్రింద కనిపిస్తున్నా చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
◆ TS TET 2022 హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
◆TS TET 2022 హాల్ టికెట్లను ఇక్కడనుండి రెండు రకాలుగా డౌన్లోడ్ చేయవచ్చు.
◆ 1. Candidate ID, DOB ద్వారా..
◆ 2. Mobile No, DOB ద్వారా...
◆ సంబంధిత వివరాలను నమోదు చేసి GO పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత హాల్ టికెట్ ప్రివ్యూ షో అవుతుంది.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి..
అధికారిక వెబ్సైట్: https://tstet.cgg.gov.in/
ఇప్పుడే హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment