✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.07.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ లో మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.07.2025
  •  
  • NEW! 🎉 విశాఖపట్నం హెచ్ ఎస్ ఎల్ భారీగా ఉద్యోగాల భర్తీ. No Exam..Apply here చి.తే:03.07.2025
  •  
  • NEW! 🎉 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే..Apply here చి.తే:03.07.2025
  •  
  • NEW! 🎉 Govt Regular Basis JOB: శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:05.07.2025
  •  
  • NEW! 🎉 108 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.07.2025
  •  
  • NEW! 🎉 ఎన్ఐటి వరంగల్ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:09.07.2025
  •  
  • NEW! 🎉 గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు నోటిఫికేషన్..Apply here చి.తే:11.07.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, డిప్లొమా అర్హతతో CCIL లో భారీగా ఉద్యోగ అవకాశాలు. ..Apply here చి.తే:12.07.2025
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంక్ 541 ఉద్యోగాల భర్తీ!..Apply here చి.తే:14.07.2025
  •  
  • NEW! 🎉 Govt నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.07.2025
  •  
  • NEW! 🎉 మెట్రో రైల్ రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.07.2025
  •  
  • NEW! 🎉 Govt JOB 2025: ఇంటర్ అర్హతతో 3131 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.07.2025
  •  
  • NEW! 🎉 తెలంగాణ ఆరోగ్య శాఖ లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:25.07.2025
  •  
  • NEW! 🎉 రైల్వే లో 6,180 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ. SSC ITI పాస్..Apply here చి.తే:28.07.2025
  •  
  • NEW! 🎉 10th Pass Govt JOB: వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.07.2025
  •  
  • NEW! 🎉 JNVST 2026: జవహర్ నవోదయ VI ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల..Apply here చి.తే:29.07.2025
  •  
  • NEW! 🎉 10th Pass తో శాశ్వత ఉద్యోగ అవకాశం..Apply here చి.తే:31.07.2025
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లోమా తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. BSF Group A B C 141 Posts Recruitment 2024.. Apply here.

    నిరుద్యోగులకు శుభవార్త!


    పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, (ల్యాబ్ టెక్నీషియన్/ సైకోథెరపీ) డిప్లోమా తో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) 141 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా భర్తీ చేస్తున్న దిగువ పేర్కొన్న ఈ ఉద్యోగాలకు మహిళా, పురుష అభ్యర్థులు పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; మొత్తం ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష, సిలబస్, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.


    ఖాళీల వివరాలు:

    • మొత్తం పోస్టుల సంఖ్య : 141.


    విభాగాల వారీగా ఖాళీలు:

    1. SI Staff Nurse - 14,
    2. ASI (Lab Tech) - 38,
    3. ASI (Physiotherapist) - 47,
    4. SI (Vehicle Machanic) - 03,
    5. Constable (OTRP) - 01,
    6. Constable (SKT) - 01,
    7. Constable (Fitter) - 04,
    8. Constable (Carpenter) - 02,
    9. Constable (Auto Elect) - 01,
    10. Constable (Veh Mech) - 22,
    11. Constable (BSTS) - 02
    12. Constable (Upholster) - 01,
    13. Head Constable (Veterinary) - 01,
    14. Constable (Kennelman) - 02,
    15. Inspector (Librarian) - 02.. మొదలగున.


    విద్యార్హత:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ,(ల్యాబ్ టెక్నీషియన్/ సైకోథెరపిస్ట్) డిప్లొమా విద్యార్హత కలిగి ఉండాలి.
    2. అలాగే నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    1. దరఖాస్తు తేదీ నాటికి, పోస్టులను అనుసరించి 18 నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 
    2. రిజర్వేషన్ వర్గాల వారికి వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
    3. వయో పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి. 
    4. అధికారికి నోటిఫికేషన్ లింక్ క్రింద ఉన్నది చూడండి.


    ఎంపిక విధానం:

    • రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్.. పరీక్షల ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు.


    గౌరవ వేతనం:

    1. సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్ లకు రూ.35,400/- నుండి రూ.1,12,400/-.
    2. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ల్యాబ్ టెక్నీషియన్/ సైకోథెరపిస్ట్ లకు రూ.29,200/- నుండి రూ.92,300/-.
    3. హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ లకు రూ.25,500/- నుండి రూ.81,100/-.
    4. ఇన్స్పెక్టర్ లైబ్రేరియన్ లకు రూ.49,900/- నుండి రూ.1,42,400/-.. వరకు కేంద్ర ప్రభుత్వం అలవెన్స్ లతో కలిపి గౌరవ వేతనంగా ప్రతినెల చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు :: లేదు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.05.2024 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17.06.2024.


    అధికారిక వెబ్సైట్: https://rectt.bsf.gov.in/


    📌 ఎంప్లాయిమెంట్ న్యూస్ 18th - 24th May 2024 లో ప్రచురించబడిన చిన్న నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    Inspector Librarian నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    Paramedical Staff నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    SMT Workshop నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    Veterinary Staff నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


     📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు🙏.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  • 👆Online Applications Ends on 02-July -2025
  •  
  • 👆Online Applications Ends on 03-July -2025
  •  
  • 👆Online Applications Ends on 03-July -2025
  •  
  • 👆Online Applications Ends on 05-July -2025
  •  
  • 👆Online Applications Ends on 05-July -2025
  •  
  • 👆Online Applications Ends on 09-July -2025
  •  
  • 👆Online Applications Ends on 11-July -2025
  •  
  • 👆Online Applications Ends on 12-July -2025
  •  
  • 👆Online Applications Ends on 14-July -2025
  •  
  • 👆Online Applications Ends on 15 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 15 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 18 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 25 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 28 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 28 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 29 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 31 -July -2025
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    Govt Technician JOB టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 1850 Vacancy Apply

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువుల భర్తీ..

    తెలంగాణ ఆరోగ్య శాఖ లో ఉద్యోగాల భర్తీ. పోస్టుల వివరాలు, ముఖ్య తేదీలు..

    నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. సూపర్ పోస్టుల కోసం క్లిక్ చేయండి..

    వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ! పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ దరఖాస్తు చేసుకోండి.

    విద్యుత్ సంస్థలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ. ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇదే..

    ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు, ఎంపిక ఇలా..

    Railway JOB: రైల్వే అసిస్టెంట్ సర్వీస్ లో పోస్టుల భర్తీ. Vacancy Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ! వెంటనే దరఖాస్తు చేయండి. TG TSWREIS Faculty Recruitment

    Popular Posts of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    మెట్రో రైల్ రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాల భర్తీ, దరఖాస్తు విధానం ఇదే..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ! పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ దరఖాస్తు చేసుకోండి.

    గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ! వెంటనే దరఖాస్తు చేయండి. TG TSWREIS Faculty Recruitment

    Govt Technician JOB టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 1850 Vacancy Apply

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    JNVST 2026: జవహర్ నవోదయ VI ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల. అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోండి..

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..