ఇంటర్ తో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. BSF 1526 Posts Recruitment Notification Out Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
ఇంటర్మీడియట్, టైపింగ్ మరియు స్టెనోగ్రఫీ అర్హత తో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) 1526 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన మహిళ/ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 09, 2024 నుండి ప్రారంభమైనది జూలై 8, 2024 న ముగియనుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; మొత్తం ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష, సిలబస్, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య : 1526.
విభాగాల వారీగా ఖాళీలు:
విద్యార్హత:- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్, టైపింగ్ మరియు స్టెనోగ్రఫీ విద్యార్హత కలిగి ఉండాలి.
- అలాగే అభ్యర్థులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.08.2024 తేదీ నాటికి 18 నుండి 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల వారికి వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్.. పరీక్షల ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పే మాట్రిక్స్ (లెవెల్- 4 & 5) ప్రకారం రూ.25,500/- నుండి రూ.81,100/- వరకు ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.100/-.
- మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.06.2024 00:01 AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 08.07.2024 23:59 PM వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://rectt.bsf.gov.in/
వివరణాత్మక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment