BIRED free online Skill Development program for unemployed youth (LADIES & GENTS Batch) | online apply for various programmes..
బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికులతో అభివృద్ధి సంస్థ నుండి 30 రోజుల ఆన్లైన్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు దరఖాస్తులు ఆహ్వానం. | అర్హత ప్రమాణాలు | దరఖాస్తు విధానం | ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం వ్యవధి.. మొదలగు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
📢 ఇది కూడా చదవండి:
బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్
అండ్ ఎంటర్ ప్రేన్యూర్ షిప్ డెవలప్మెంట్ రాజేంద్రనగర్ హైదరాబాద్ నుండి నిరుద్యోగ యువతకు
ఉచిత వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలకు దరఖాస్తులు ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్
విడుదల.
అర్హత : 10వ తరగతి ఫేయిల్/పాస్ మరియు ఆపైన...
దరఖాస్తు ఫీజు : లేదు
ఎంపిక : ఫోన్ కాల్ అదరంగా...
దరఖాస్తు కు చివరి తేదీ : 13.02.2021
నోటిఫికేషన్ వివరణ మరియు దరఖాస్తు విధానం కోసం... వీడియో చూడండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment