ప్రభుత్వ ఫ్యాక్టరీ 220 టెక్నీషియన్ కొలువులు. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయండి.
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన యూనిట్ ఆఫ్ ఆర్మూడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ (అవడి)చెన్నై వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 220 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ విధానంలో పోస్ట్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు మీకోసమే ఇక్కడ.
| ollow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య:: 220.
పోస్టుల వారీగా ఖాళీల వివరాల..
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో పదో తరగతి, (బ్యాచిలర్/ టెక్నికల్/ జనరల్) డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు ఉంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను నోటిఫికేషన్ అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ప్రాథమిక మెరిట్ లిస్ట్ ప్రకటించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ మెడికల్ పరీక్షల ఆధారంగా తుది ఎంపికలు నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.23,000/- నుండి రూ.60,000/- వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వా అలవెన్స్ తో చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించుకోవాలి.
దరఖాస్తు చిరునామా :
- Chief General Manager, Heavy Vehicles Factory, Avadi, Chennai - 600054.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మాజీ సైనికులు మరియు మహిళలకు దరఖాస్తు ఫేసు మినహాయించారు.
- మిగిలిన అభ్యర్థులకు రూ.300/-
అధికారిక వెబ్సైట్ :: https://avnl.co.in/ & http://www.ddpdoo.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.01.2026,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 14.02.2026.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment