SBI రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | SBI Recruitment 2023 for 200 Posts | No Exam Required | Apply Online here..
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 15 సర్కిళ్లలో ఖాళీగా ఉన్నా 200 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ బారి నోటిఫికేషన్ నెంబర్.CRPD/RS/2023-24/11 ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన SBI, e-ABs & ఇతర PSBs రిటైర్డ్ ఉద్యోగులు ఈ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 06.07.2023 వరకు సమర్పించవచ్చు.. ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్న ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి వివరాలు సర్కిళ్ల వారీగా ఖాళీలతో ఇక్కడ..
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య :: 200.
సర్కిళ్ల వారీగా ఖాళీల వివరాలు:
- అహ్మదాబాద్ - 11,
- అమరావతి - 01,
- బెంగళూర్ - 20,
- బోపాల్ - 11,
- భువనేశ్వర్ - 14,
- చండీగర్ - 35,
- గౌహతి - 48,
- హైదరాబాద్ - 08,
- జైపూర్ - 10,
- కోల్‌కతా - 06,
- లక్నో - 06,
- మహారాష్ట్ర - 09,
- న్యూఢిల్లీ - 06,
- పాట్నా - 01,
- తిరువనంతపురం - 08.. మొదలగునవి.
అర్హత ప్రమాణాలు:
ప్రామాణిక విద్యార్హతలు ఏవి పేర్కొనలేదు.
- SBI, e-ABs & ఇతర PSBs రిటైర్డ్ ఉద్యోగులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
- పబ్లిక్ సమస్యలను ఫైనాన్షియల్ ఇన్స్పెక్షన్ ఇస్తూ కౌన్సిల్ చేయగలగాలి.
- స్థానిక భాష చదవడం రాయడం మాట్లాడటం అర్థం చేసుకోవడం ప్రావీణ్యం కలిగి ఉండాలి.
- కంప్యూటర్‌పై పని చేయగల సామర్థ్యం తప్పనిసరి.
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 15.06.2023 నాటికి 60 సంవత్సరాలకు తగ్గకుండా 63 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
- కనిష్టంగా ఒక సంవత్సరం..
- గరిష్ఠంగా మూడు సంవత్సరాలు (లేదా)
- ఉద్యోగి 65 సంవత్సరాలు నిండిన వరకు.
- ఎంపికైన అభ్యర్థులకు రూ.35,000 - 60,000/- వరకు ప్రతినెలా జీతంగా చెల్లిస్తారు.
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ :
- అభ్యర్థి సర్కిల్ (లేదా) భారతదేశం అంతటా..
- హైదరాబాద్ తో సహా వివిధ సర్కిళ్లలో ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.06.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.07.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://sbi.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment