Indian Railway Sports Quota Recruitment 2021 | Apply Various Posts of Various Sports | Check eligibility criteria and Online apply here..
భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ నుండి పలు రకాల ఉద్యోగాల భక్తికి వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తూనే ఉన్నది..
తాజాగా సౌతర్న్ రైల్వే, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి స్పోర్ట్స్ కోటా విభాగంలో వివిధ ఉద్యోగాల భర్తీకి, అర్హత ఆసక్తి కలిగిన మహిళా పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆఫ్ లైన్ లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు పే మెట్రిక్ level 2, level 5, level 7 ప్రకారం జీతాలు చెల్లిస్తారు. ప్రకటన ప్రకారం 2021 - 22 స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు సంబంధించిన గేమ్స్/ ఈవెంట్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య :: 21.
(క్రీడాంశాలు) పోర్ట్ వివరాలు:
1. అథ్లెటిక్స్ (మెన్) - 2,
2. అథ్లెటిక్స్ (ఉమెన్) - 2,
3. బాస్కెట్బాల్ (మెన్) - 4,
4. బాస్కెట్బాల్ (ఉమెన్) - 3,
5. క్రికెట్ (ఉమెన్) - 3,
6. పవర్ లిఫ్టింగ్ (మెన్) - 1,
7. స్విమ్మింగ్ (మెన్) - 1,
8. వాలీబాల్ (మెన్) - 2,
9. వాలీబాల్ (ఉమెన్) - 3...
విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్/ బోర్డ్ నుండి, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హతతో.. సంబంధిత ఆటలో ఒలంపిక్ గేమ్/ వరల్డ్ కప్/ కామన్వెల్త్ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించి ఉన్నవారు అర్హులు.
వయసు : జనవరి 1, 2022 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళ, పురుష అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం : ఫీల్డ్ టైల్స్ లో ప్రదర్శన, తదుపరి ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులకు రూ.500/-.
ఎస్సీ /ఎస్టీ /మహిళ /మాజీ సైనికులు /వికలాంగులు మరియు వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఫీజు 250 రూపాయలు మినహాయించారు. వారు 250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.11.2021.
అధికారిక వెబ్సైట్: https://rrcmas.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్: డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment