✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 25.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    RRCNR Sports Quota Recruitment 2021 || Indian Sports Candidates may Apply Online || Check Details here..


    ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్  బోర్డు స్పోర్ట్స్ కోట ఉద్యోగాల భర్తీకి ప్రకటన.

     న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న నార్త్ రైల్వే(ఎన్.ఆర్), రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్.ఆర్.సి), వివిధ విభాగాల్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 21 సంవత్సరాల లోపు వయస్సు నుండి సంబంధిత స్పోర్ట్స్ లో అర్హత సర్టిఫికెట్ ఉన్నవారు జనవరి 27, 2022 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.


    నార్తన్ రైల్వే పోర్ట్ కోట రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 21,

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. అథ్లెటిక్ - మెన్ - 03,

    2. అథ్లెటిక్ - ఉమెన్ - 02,

    3. క్రికెట్ - మెన్ - 03,

    4. వెయిట్ లిఫ్ట్ - మెన్ - 02,

    5. హ్యాండ్ బాల్ - ఉమెన్ - 02,

    6. బాస్కెట్ బాల్ - ఉమెన్ - 01,

    7. వాలీబాల్ - మెన్ - 01,

    8. చెస్ - మెన్ - 01,

    9. బాస్కెట్ బాల్ - మెన్ - 01,

    10. బాడీ బిల్డింగ్ - మెన్ - 02,

    11. బాక్సింగ్ - ఉమెన్ - 01,

    12. కబడ్డీ - ఉమెన్ - 02.. మొదలగునవి.


    అర్హత ప్రమాణాలు: 

    వివిధ ఆటలను అనుసరించే పదవ తరగతి, ఇంటర్మీడియట్/ తత్సమాన, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు ఒలంపిక్స్/ వరల్డ్ కప్/ వరల్డ్ ఛాంపియన్షిప్/ ఛాంపియన్స్ ట్రోఫీ/ కామన్వెల్త్ ఛాంపియన్షిప్/ యూనివర్సిటీ గేమ్స్ మొదలైన వాటిలో ఒలంపిక్ వరల్డ్ కప్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఛాంపియన్ ట్రోఫీ కామన్వెల్త్ ఛాంపియన్షిప్ యూనివర్సిటీ గేమ్స్ మొదలైనవాటిలో పార్టిసిపేషన్/ విన్నర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


    వయసు: జనవరి 1, 2022 నాటికి 18  నుండి 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన అభ్యర్థులకు ఎలాంటి సడలింపులు వర్తింప బడవని అదికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.


    జీతం: 

    పే లెవెల్ 4 ప్రకారం రూ.25,500 - 81,100 వరకు,

    పే లెవెల్ 5 ప్రకారం రూ.29,200 - 92,300 వరకు,

    పే లెవెల్ 2 ప్రకారం రూ.19,900 - 63,200 వరకు,..


    ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి అభ్యర్థులకు గేమ్ స్కిల్స్, ఫిజికల్ ఫిట్నెస్, ఫీల్డ్ ట్రయల్స్, సంబంధిత క్రీడల్లో సాధించిన విజయాలు, అకడమిక్ విద్యార్హతలకు ఆధారంగా ఎంపికలు ఉంటాయని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.12.2021,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.01.2021.


    అధికారిక వెబ్సైట్: http://www.rrcnr.org/

    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్ ఇదే👈


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    eNEWS Papers | రోజు వారి తెలుగు మరియు ఇంగ్లిష్ పెపర్లను ఇక్కడ చదవండి | Daily Telugu and English All News papers read here..

    🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..

    Popular Posts of this Blog

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..