India Railway Recruitment 2021 || Apply 1668 vacancies of various trades || check eligibility and online apply here..
నార్త్ సెంట్రల్ రైల్వే నుండి 1664 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
ప్రయాగ్ రాజ్ ప్రధాన కేంద్రంగా ఉన్న రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC). నార్త్ సెంట్రల్ రైల్వే వివిధ క్రీడల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 1664 పోస్టులను భర్తీ చేయనుంది, పదవ తరగతి, ఐటిఐ లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేయనున్నారు.. అర్హతలు కలిగిన అభ్యర్థులు తప్పక దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించండి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 1664,
ట్రేడ్ ల వివరాలు:
ఫీట్టర్, వెల్డర్, మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్ మెకానిక్ మొదలగు ట్రేడ్ లో ఈ కాయలు ఉన్నట్లు నోటిఫికేషన్లో అధికారికంగా ప్రకటించారు.
విద్యార్హత: పదవ తరగతి ఉత్తీర్ణత తోపాటు సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ (ఎన్ సి వి టి / ఎస్ సి విటి) అర్హత సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
వయసు: డిసెంబర్ 1, 2021 నాటికి 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాలకు మించకూడదు.
తప్పక చదవండి::
1. సౌత్ ఈస్టర్న్ రైల్వే నుండి 1785 అప్రెంటిస్ లో భర్తీకి ప్రకటన. 👈పూర్తి వివరాలకు..
2. పది పాస్ తో 2325 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. 👈పూర్తి వివరాలకు..
3. డిగ్రీ పసిన మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. రూ.71,500 జీతంతో తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు తప్పక దరఖాస్తు చేసుకోండి.
ఎంపిక విధానం :
పదవ తరగతి ఐటిఐ లో సాధించిన అకడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి తుని ఎంపికలను నిర్వహిస్తారు.. సంబంధిత ట్రేడ్ తో పనిలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు..
దరఖాస్తు ఫీజు : రూ.100/-.
ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి/ మహిళా అభ్యర్థుల కు ఫీజు మినహాయించారు.
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.11.2021.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 01.12.2021.
అధికారిక వెబ్సైట్: https://www.rrcpryj.org/index.php
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://www.rrcprjapprentices.in/
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment