పది పాస్ తో రిసెప్షనిస్ట్/ లిస్ట్ టెలిఫోన్ ఆపరేటర్, జిరాక్స్ ఆపరేటర్/ డేస్పాచర్ ఉద్యోగాలు IUCCA Recruitment for Receptionist and Xerox Operator JOBs Online link here..
పదో తరగతి పాస్ తో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు అంతర్ విశ్వవిద్యాలయ కేంద్రం యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యెక్క స్వయం ప్రతిపత్తి సంస్థ రిసెప్షనిస్ట్/ టెలిఫోన్ ఆపరేటర్, జిరాక్స్ ఆపరేటర్/ డేస్పాచర్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగలిగిన, వివరాలను ఇక్కడ తెలుసుకుని దరఖాస్తులు సమర్పించండి. వెబ్సైట్ లింక్, నోటిఫికేషన్ లింక్, దరఖాస్తు ఫామ్ లింక్ ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 02.
పోస్టుల వారీగా ఖాళీలు :
- రిసెప్షనిస్ట్/ టెలిఫోన్ ఆపరేటర్ - 01,
- జిరాక్స్ ఆపరేటర్/ డేస్పాచర్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ/తత్సమాన తరగతి అర్హత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానంతో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మించకుండా ఉండాలి.
- భారత ప్రభుత్వం నిబంధన ప్రకారం వయోపరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు లెవెల్ 2 పే స్కేల్ ప్రకారం రూ.19,900 - 63,200 వరకు ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.iucaa.in/en/
అధికారిక నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 17.12.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment